సాధకుని వివరములు
Vol 7 సంచిక 5
September/October 2016
చికిత్సా నిపుణులు 11958...India
చికితసా నిపుణురాలు 11958...భారతదేశం కేరళ ఆరోగయ సేవకవరగములో, నేతర నిపుణురాలుగా ఉదయోగం చేసి రిటయిర అయిన ఈమె, పరసతుతం ఒక పరయివేట వైదయ కళాశాలలో ఉపాధయాయురాలుగా తన సేవలను అందజేసతుననారు.1962 నుండి ఈమె సాయి బాబా భకతురాలు. డా.అగగరవాల యొకక సోలజరనస భేటీ దవారా ఈమెకు వైబరియానికస గురించి తెలియడం జరిగింది. పరతయామనాయ చికితసలు పై ఆశకతి మరియు వివిధ రకముల వయాధులకు...(continued)
పూర్తి వివరములు చదవండిచికిత్సా నిపుణులు 11993...India
చికితసా నిపుణులు 11993…India, కేరళ రాషటర పరభుతవం కరింద కసటమస మరియు ఎకసయిజ విభాగంలో పరభుతవాధికారిగా పనిచేసతునన వీరు అనుభవం మరియు పరవీణత గల ఒక చికితసా నిపుణులు. పరోపకారియైన వీరు తరివేండరంలో ఒక దేవాలయం వెలుపల 12 సంవతసరాల పాటు పరతి రోజు సుమారు 200 పేద పరజలకు అననదానం చేసే కారయకరమానని నిరవహించారు.
2001లో వీరికి పేదరికం నిండియునన కాసరగోడ పరాంతానికి...(continued)
పూర్తి వివరములు చదవండిచికిత్సా నిపుణులు 11276...India
చికితసా నిపుణులు 11276...భారతదేశం తరివేండరమ లో NIIT (ఒక పరముఖ IT శికషణ సంసథ) అధినేతయైన ఈమె, ఇరవై సంవతసరాలుగా సవామి భకతురాలు. ఈమె 2010 నుండి వైబరియానికస సేవను అందిసతుననారు. అంతకముందు ఈమెకు అలలోపతి చికితసలు మరియు వయాధుల గురించి నేరచుకోవాలనన ఆశకతి ఉండేది కాదు. ఆమె మాటలలో " ఒక శిలపి ఒక రాయిని, అందమైన శిలపంగా చెకకినటలు" కరమంగా వివిధ అనుభవాల దవారా స...(continued)
పూర్తి వివరములు చదవండి