దృష్టాంత చరిత్రలు
Vol 4 సంచిక 3
May/June 2013
గర్భాశయ క్యాన్సరు 11993...India
45 సంవతసరముల వయససు గల మహిళ గత నాలుగు సంవతసరాలుగా గరభాశయ కేనసరుతో బాధపడుతుననారు. వీరు ఖిమోథెరపీతో సహా అలోపతీ చికితస తీసుకుననారు కానీ ఫలితం ఏమీ లేకపోవడంతో మధయలో మానేసారు. అంతేకాక దీని దుషఫలితాలు వలన వీరు మంచం పటటారు. 2012 అకటోబరు 15 వ తేదీన చికితస పరారంబించి వీరికి కరింది రెమిడీ ఇవవబడింది:
CC2.1 Cancers + CC2.2 Cancer pain + CC3.1 Heart tonic + CC12.1...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిగుండె కు సంబంధించిన అత్యవసర స్థితి 11220...India
గుండెజబబు మరియు మధుమేహ వయాధి పీడితుడైన, 61 సంవతసరాల చికితసానిపుణుడి మామగారు, 2013 మారచి31న అరధరాతరి అకసమాతతుగా మూరఛ వచచి సపృహ తపపి పడిపోయారు. అతనికి వెంటనే CC3.4 Heart emergencies నీటిలో కలిపి ఇవవబడింది. ఇది తీసుకునన రెండు నిమిషాలలో, అతను లేచి మంచం మీద కూరచోగలిగారు. వీరిని సమీపంలోని ఆసుపతరికి తీసుకువెళుతూ ఐదు నిమిషాలకు ఒకసారి చొపపున మోతాదు ఇసతూ కారులో కూడా...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికీళ్ల నొప్పులు 02853...India
50 ఏళల మహిళ గత రెండు సంవతసరాలుగా కాళలలో నొపపులతో బాధపడుతూ ఉననారు. పరధానంగా ఆమె మోకాళళ లో పరతయేకించి వాతావరణం చలలగా ఉననపపుడు ఈ నొపపులు ఎకకువగా ఉననాయి. ఆమె తన మోకాళలను వంచి నేల మీద గాని కురచీలో గాని కూరచోలేరు. ఎకకువ దూరం నడవలేరు. అలలోపతీ వైదయుడు ఆమెకు ఔషధం ఇచచి, మోకాళళకు రాసుకోవడానికి లేపనం కూడా ఇచచారు. కానీ అవేమీ ఉపయోగపడలేదు. చలలని వాతావరణం, ఒతతిడి మరియు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిదీర్ఘకాలిక తామర 10364...India
55 సంవతసరాల వయససు గల ఈ అభయాసకుడు గత ఎనిమిది సంవతసరాలుగా తాను అనుభవిసతునన దీరఘకాలిక తామర కోసం తనకు తానే చికితస చేసుకుననారు. ఇది ఉదరం కరింద మరియు కాళళ మీద అంతటా ఉంది. అతను అలలోపతి మందులు తీసుకుననారు కానీ తాతకాలిక ఉపశమనం మాతరమే కలిగింది. కాబటటి కరింది రెమిడీ తీసుకుననారు:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.6...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిబృహద్ధమని కవాటం(ఆరోటిక్ వాల్వ్) గట్టిపడిపోవుట (స్కెలోరోసిస్) 02128...Argentina
67 సంవతసరాల వయససు గల మహిళ బృహదధమని కవాటం బిగుసుకు పోయినందువలన తీవరమైన రకతపరసరణ లోపం (అరితమియా) కారణముగా గుండెకు శసతరచికితస పరణాళిక సిదధం చేయగా తనకు వైబరియానికస ఏమైనా సహాయం చేయగలదా అనే భావనతో చికితస నిపుణుడిని సందరశించారు. లోలకం సూచించిన విధంగా ఆమెకు కరింద ఇవవబడింది:
#1. BR5 Heart + BR18 Circulation + SR265 Aconite + SR271 Arnica + SR278 Cactus + SR286 ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమెదడులో కణితి 02128...Argentina
ఏళల మహిళ మెదడులో 9 మిలలీ మీటరల సెలలార కణితి(సెలలా టరసికా లేదా కపాలములో పిటయుటరీ గరంధికి నెలవైన పలలమ) ఉననందున అభయాసకుని వదదకు వచచారు. ఈ సెలలా టరసికా ( అకషరాల టరకిష చైర ఆకారంలో ) కపాలంలో పిటయూటరీ గరంథి ఉనన పరాంతంలో సపినాయిడ ఎముక లో గురరపు జీను ఆకారంలో ఉనన లోతైన పరాంతం. కణితి పెరుగుదల గురించి తెలుసుకొనడానికి ఆమె పరతీ సంవతసరం మాగనెటిక రెజొనెనస(MRI) పరీకష...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిజలుబు మరియు ఇన్ఫ్లూయెంజా 02119...USA
ఈ పరాకటీషనర 02119…యు.ఎస.ఎ. కరింది కాంబో దవారా జలుబు మరియు ఇనఫలూఎంజా (ఊరధవ శవాసనాళంలో వైరస వలన కలిగే విష పడిశము) విషయంలో చాలా అదభుత ఫలితాలను పొందారు:
NM18 General Fever Mix + NM36 War.
రోగ లకషణాల మొదటి సంకేతం కలిగిన వెంటనే ఈ కాంబో తరచుగా తీసుకుంటే వైరల మరియు బయాకటీరియా అనారోగయాలను వెంటనే తొలగిసతుంది. ఇనఫెకషన ఏరపడిన తరవాత దీనిని తీసుకుననటలయితే, ఇది...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఇన్ఫ్లూయెంజా 01361...USA
ఈ పరాకటీషనర 01361…యు.ఎస.ఎ. NM79 Flu Pack అనే రెమిడీ ఇనఫలూయెంజా పురోగతిని సమరథవంతంగా నిలుపుతుందని తెలుపుతుననారు. అతను మరియు వీరి శరీమతి తో సహా అనేక కేసులను ఈ రెమిడీతో విజయవంతముగా చికితస చేశారు.
పూర్తి దృష్టాంతము చదవండి