మెదడులో కణితి 02128...Argentina
ఏళ్ల మహిళ మెదడులో 9 మిల్లీ మీటర్ల సెల్లార్ కణితి(సెల్లా టర్సికా లేదా కపాలములో పిట్యుటరీ గ్రంధికి నెలవైన పల్లమ) ఉన్నందున అభ్యాసకుని వద్దకు వచ్చారు. ఈ సెల్లా టర్సికా ( అక్షరాల టర్కిష్ చైర్ ఆకారంలో ) కపాలంలో పిట్యూటరీ గ్రంథి ఉన్న ప్రాంతంలో స్పినాయిడ్ ఎముక లో గుర్రపు జీను ఆకారంలో ఉన్న లోతైన ప్రాంతం. కణితి పెరుగుదల గురించి తెలుసుకొనడానికి ఆమె ప్రతీ సంవత్సరం మాగ్నెటిక్ రెజొనెన్స్(MRI) పరీక్ష చేయించుకుంటూ వుంటారు. దీనిని తొలగించుకోవడానికి ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏర్పడి ఉండేది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
SR253 Calc Fluor + SR254 Calc Phos + SR280 Calc Carb (200C) + SR295 Hypericum (200C) + SR318 Thuja (200C) 10ml డ్రాపర్ బాటిల్ లో నీటితో తయారు చేసి రెండు చుక్కలు ఇవ్వబడింది...TDS .
56 రోజుల వైబ్రియో చికిత్స తర్వాత, రోగి మరొక ఎంఆర్ఐ పరీక్ష కోసం ఆస్పత్రికి వెళ్లారు. కణితి పూర్తిగా కనుమరుగైంది. వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ అద్భుతాన్ని నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు!