దీర్ఘకాలిక తామర 10364...India
55 సంవత్సరాల వయస్సు గల ఈ అభ్యాసకుడు గత ఎనిమిది సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న దీర్ఘకాలిక తామర కోసం తనకు తానే చికిత్స చేసుకున్నారు. ఇది ఉదరం క్రింద మరియు కాళ్ళ మీద అంతటా ఉంది. అతను అల్లోపతి మందులు తీసుకున్నారు కానీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. కాబట్టి క్రింది రెమిడీ తీసుకున్నారు:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.6 Eczema…TDS
అతని వ్యాధి లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ గా శిక్షణ తీసుకున్న తర్వాత వారి కుటుంబం మొత్తానికి వైద్య ఖర్చులు సున్నాకి పడిపోయాయని మనకు తెలపాలని వీరు ఆకాంక్షిస్తున్నారు! అదే సమయంలో వీరు SSSVIP మెడికేర్ అంబులెన్స్ ద్వారా కూడా సేవ చేస్తున్నారు.