Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 16 సంచిక 3
మే / జూన్ 2025

ఫ్రోజన్ షోల్డర్ 03566...USA

56 ఏళల మహిళకు గత 7–8 సంవతసరాలుగా కుడి భుజంలో పునరావృతమయయే నొపపి ఉండేది. సాధారణంగా బహిషటుకు కొనని రోజుల ముందు మరియు బహిషటు సమయంలో నొపపి వచచేది. అయితే ఒక సంవతసరం కరితం మెనోపాజ వచచిన తరువాత నొపపి నిరంతరంగా, మరింత తీవరంగా మారి, కుడి చేతి కదలికలను గణనీయంగా పరిమితం చేసింది. ముఖయంగా రాతరివేళ 8–10 గంటల పాటు తీవరమైన నొపపి ఉండటంతో నిదరకు తీవర అంతరాయం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

టినిటస్ 03566...USA

42 ఏళల మహిళకు మారచి 2021లో COVID-19 వయాకసిన రెండో డోస తీసుకునన తరువాత ఎడమ చెవిలో నిరంతరంగా హోరుమని శబదం పరారంభమైంది. 16 ఫిబరవరి 2022న వినికిడి పరీకష చేయించుకోగా, ఆడియాలజిసట దీనిని టినిటస గా నిరధారించారు; అయితే ఆమె వినికిడి సాధారణ సథాయిలోనే ఉంది.

చెవిలో నిరంతర శబదం ఆమె జీవన నాణయతను పరభావితం చేసి, డిపరెషన, చిరాకు మరియు తీవరమైన నిదర సమసయలకు దారితీసింది. 5 మే...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మధుమేహం ప్రారంభ దశ ఉన్న వ్యక్తిలో తల తిరగడం మరియు అధిక ఆకలి 11602...India

48 ఏళల పురుషుడికి నాలుగు నెలలుగా భోజనం చేసిన 2–3 గంటల తరువాత తలతిరగడం మరియు తీవరమైన ఆకలి కలిగేవి. ఇవి రోజుకు 4–5 సారలు వచచి, ఒకకోసారి 6–7 నిమిషాలు ఉండేవి; కొననిసారలు చెమటలు కూడా పటటేవి. ఏదైనా ఆహారం తీసుకునన తరువాత లకషణాలు తగగేవి. అందువలల తవరగా ఉపశమనం పొందడానికి పండలు లేదా కయాండీలు వెంట ఉంచుకునేవారు.

2017లో ఆయనకు హై బలడ పరెషర మరియు యాంజినా ఉన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వెర్టిగో, సమతుల్యత కోల్పోవడం 11602...India

47 ఏళల సాఫట వెర ఇంజనీర‌కు 2019 నుంచి దాదాపు ఐదు సంవతసరాలుగా పునరావృతమయయే వెరటిగో మరియు సమతులయత కోలపోయే సమసయ ఉండేది. మొదట రోజుకు ఒకటి లేదా రెండుసారలు మాతరమే వచచిన ఈ ఎపిసోడ‌లు, ఒక నెలలోనే రోజుకు 8–10 సారలకు పెరిగాయి. అలలోపతి మందులు తీసుకుననపపటికీ పెదదగా ఉపశమనం కలగకపోవడంతో, మగత మరియు బలహీనత వంటి దుషపరభావాల కారణంగా ఒక నెల తరువాత వాటిని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

భుజం నొప్పి 11661...India

65 ఏళల మహిళ, పరాకటీషనర పొరుగువారు, కుడి భుజంలో నొపపితో వచచారు. చేతిని భుజం సథాయికి మించి పైకి ఎతతడం సాధయం కాలేదు. మూడు నెలల కరితం నడుసతుననపపుడు అకసమాతతుగా కుడి చేయి భుజం కీలు నుంచి బయటకు జారిపోయినటలుగా అనిపించడంతో ఈ సమసయ పరారంభమైంది.

కొనని రోజుల పాటు OTC నొపపి నివారిణులు తీసుకుననా పరయోజనం లేకపోవడంతో వాటిని నిలిపివేశారు. తరువాత భుజానని పైకి ఎతతే కదలికలను...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ట్రిగ్గర్ ఫింగర్ సిండ్రోమ్ 11654...India

65 ఏళల పురుషుడికి జూన 2023 నుంచి ఎడమ చేతి ఉంగరపు వేలు అకసమాతతుగా, అనియంతరితంగా వంగిపోవడం రోజుకు 4–5 సారలు జరుగుతుండేది. వేలు వంగినపపుడు సవలప అసౌకరయం ఉండేది; అయితే చేతితో దానని నిటారుగా చేయడానికి పరయతనిసతే తీవరమైన నొపపి కలిగేది. వేలు సాధారణ సథితిలో ఉననపపుడు కదలిక మాతరం సాధారణంగానే ఉండేది. ఎలాంటి గాయం జరగలేదు.

3 జూలై 2023న ఆరథోపెడిక వైదయుడిని సంపరదించగా,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మలద్వారం చుట్టూ చీము గడ్డ, మలబద్ధకం 11573...India

మలదవారం సమీపంలో ఏరపడిన చీము గడడ వలన నొపపితో బాధపడుతునన 27 ఏళల వయకతి   పరాకటీషనర‌ను సంపరదించాడు. ఈ సమసయ రెండు నెలలకు పైగా అతనని ఇబబంది పెడుతోంది. నొపపి తీవరంగా ఉండటంతో అతని కూరచునే తీరు, నడక కూడా పరభావితమై, నిటారుగా నడవడం కషటంగా మారింది. మరింత వివరాలలోకి వెళళితే, అతను తగినంత నీరు తాగడం లేదని, గత ఏడాది కాలంగా వారానికి కేవలం మూడు సారలు మాతరమే...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

రాడిక్యులోపతితో కూడిన సర్వైకల్ స్పాండిలోసిస్ 11587...India

48 ఏళల మహిళకు జనవరి 2022 నుంచి మెడలో నిరంతరం నొపపి ఉండటంతో పాటు, ఆ నొపపి రెండు చేతులకు వయాపించేది. ఆరు నెలల తరవాత ఆమె వైబరియానికస చికితసను సంపరదించే సమయానికి నొపపి ఎంత తీవరంగా ఉందంటే, ఆమె తలను అటూ ఇటూ కదపలేకపోయేవారు. వైదయుల సూచన మేరకు సరవైకల కాలర కూడా ధరించాలసి వచచింది. వయవసాయ కూలీగా ఆమె చేసే పనిలో పొలాలలో నిరంతరం వంగి పనిచేయడం, శారీరక శరమ చేయడం ఉండేవి; ఇవే...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అలర్జీ వల్ల వచ్చే ముక్కు వాపు (అలర్జిక్ రైనైటిస్), విరేచనాలు 11587...India

47 ఏళల మహిళకు సెపటెంబర 2014 నుంచి ఎనిమిదేళలుగా శవాసకోశ అలరజీతో బాధపడుతుననారు. ఆమెకు నిరంతరం దగగు ఉండేది; మొదటలో పొడిదగగుగా ఉండేది, తరువాత కఫంతో కూడిన దగగుగా మారింది. దీనితో పాటు ముకకు కారడం కూడా ఉండేది. దుమముకు గురైనపపుడు, అలాగే చలికాలంలో ఆమె లకషణాలు మరింత తీవరమయయేవి. ఆమె అనేక సంవతసరాలుగా అలలోపతి మందులు వాడుతూ వచచారు, అయితే వాటివలల తాతకాలిక ఉపశమనం మాతరమే...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఛాతీ నొప్పి, అధిక రక్తపోటు, మలబద్ధకం 10547...India

కిరాణా దుకాణములో పనిచేసే 45 ఏళల వయకతికి కొనని సంవతసరాల కరితం అధిక రకతపోటు (BP: 160/90 mmHg) ఉననటలు నిరధారణ అయింది. గత మూడు సంవతసరాలుగా ఆయనకు అపపుడపపుడు ఛాతీ నొపపి వచచేది; పరతిసారీ కొనని నిమిషాల పాటు ఉండేది. అంతే కాకుండా ఆయనకు గటటి మలం, ఆకలి మందగించడం, తీవరమైన నీరసంతో పాటు ఆరోగయానికి సంబంధించిన ఆందోళన ఉండేవి. ఇవి ఆయన రోజువారీ జీవితానికి అంతరాయం కలిగించేవి. వైద...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక మలబద్ధకం, మొలలు (హెమరాయిడ్స్) 11601...India

15 ఏళల బాలిక చిననపపటి నుంచే మలబదధకంతో బాధపడుతోంది. గటటి మలం, కరమం తపపిన మలవిసరజన, అలాగే పదేపదే మొలలు (హెమరాయిడస) రావడం వంటి సమసయలు ఉండేవి. ఆమెకు మలదవారం వదద నొపపితో కూడిన వాపు ఏరపడడంతో, ముఖయంగా పాఠశాల సమయంలో కూరచోవడం చాలా అసౌకరయంగా ఉండేది. దాంతో ఆమె తరచుగా పాఠశాలకు గైరహాజరు కావాలసి వచచేది. ఈ సమసయ తీవరతరం కావడం వారానికి కనీసం ఒకసారి సంభవించేది, దీనికి ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిస్పృహ (డిప్రెషన్) 02799 ...UK

65 ఏళల మహిళ మూడు నెలలుగా కొనసాగుతునన నిసపృహ కోసం చికితసను కోరారు. ఆమె సపషటంగా తీవర మనోవేదనకు గురైనటలు కనిపించారు. కుటుంబ పరిసథితులలో ఎదురవుతునన సమసయల కారణంగా తనకు చిరాకు, అలసట, నిదరలో ఆటంకం, భావోదవేగపరమైన కలత వంటివి ఉననాయని తెలిపారు. ఆమెకు ఇతర ఆరోగయ సమసయలు ఏవీ లేవు. వైదయుడు యాంటీడిపరెసెంట మందులను సూచించినపపటికీ, వాటివలల కలగవచచని భావించిన దుషపరభావాల కారణంగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి