సాధకుని వివరములు
Vol 8 సంచిక 2
March/April 2017
అభ్యాసకుని వివరాలు 03535...USA

అభయాసకుడు 03535...USA కెమికల ఇంజనీరింగ లో పి హెచడీ చేసిన వీరు వృతతిరీతయా శాసతరవేతత. తన చిననతనంలోనే సవామి సననిధి చేరిన వీరు సాయి సంసథ చేపటటిన ఎననో వివిధ సేవా కారయకరమాలను పరతయకషంగా చూసారు. తన సాయి సంసథలో చేపటటే 3 విభాగాల సేవా కారయకరమాలననిటలోనూ వీరు పాలగొంటారు మరియు పరతయేకించి వీరికి SSE బోధించడమంటే చాలా ఇషటం.
సవామి బోధనలు, సిదధాంతాలచే పరభావితులైన...(continued)
పూర్తి వివరములు చదవండిఅభ్యాసకురాలి వివరాలు 01001...Uruguay

అభయాసకురాలు 01001… యురుగవే దకషిణ అమెరికాలోని యురుగవే దేశానికీ చెందిన ఈమెకు చిననతనం నుంచే భగవంతునిపై పరగాఢ విశవాసం, పరేమ ఉండేది. తనకు అయిదు సంవతసరముల వయసులో ఒకసారి మేరీ మాత యొకక సుందరమైన దరశనం కలిగింది. కానీ తన యొకక ఆధయాతమిక యాతర మాతరం 21 ఏళల వయసులో పరారంభమైంది మరియు రెండు సంవతసరాల తరువాత తన యోగా టీచర దవారా సాయి బాబా గురించి ఆవిడ విననారు. వెంటనే...(continued)
పూర్తి వివరములు చదవండిఅభ్యాసకుల వివరాలు 11577...India

అభయాసకులు 11577 & 11578… భారత దేశం 2016 మారచ నుంచి పుటటపరతి మరియు పరిసర పరాంతాలలో విబరియోనికస సేవ చేసతుననారు. భరత రసాయన శాసతరంలో పిహెచది చేయగా, భారయ మానవ అభివృదధి మరియు కుటుంబ వయవహారాలలో ఎమమెససీ చేసారు మరియు టెకనికల కమయూనికేషన లో కూడా ఎమమెససీ చేసారు.
మొదటగా 2015లో భారయ ఒక కుటుంబ మితరుని దవారా విబరియోనికస గురించి తెలుసుకొననారు. వెంటనే...(continued)
పూర్తి వివరములు చదవండి