Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 4 సంచిక 2
March/April 2013

డెలివరీ తర్వాత కొనసాగుతున్న బ్లీడింగ్ 12011...India

14 సంవతసరాల కరితం బిడడ పుటటిన దగగర నుండి, ఈమహిళకు పరతీ నెలసరిలోనూ రకతసరావము అధికంగా అవుతూ ఆ నెలంతా ఆగకుండా రకతసరావము అవుతూనే ఉంటోంది. ఆమె ఖరీదైన అలలోపతిక మందులు వేసుకుననపపటకి ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. నెలసరి సమయంలో, ఆమెకు రకతం తకకువ కావడంతో నీరస పడడం వలన రకతం ఎకకించుకోవలసి వసతోంది. ఇదే సమయంలో ఈమెకు కషయ వయాధి కూడా రావడంతో ఈమె మరీ నీరసించి పోయి మంచానికే...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) 11993...India

72 - సంవతసరాల వయకతికి లయుకేమియా వయాధి సోకినటలు అది చివరి దశలో ఉననటలు డాకటరలు నిరధారణ చేసారు. పేషంటు గత రెండు సంవతసరాలుగా  కయానసర తో బాధపడుతూ, మధుమేహం వయాధి కూడా ఉండటంతో మంచం పటటారు. డాకటరలు ఇతడు మరో రెండు వారాల కంటే ఎకకువ బరతకడని నిరధారణ చేసారు. పేషంటు కు కరింది రెమిడి ఇవవబడింది :

#1. CC2.1 Cancers - all + CC3.1 Heart tonic…TDS

#2. CC6.3 Diabetes...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వెన్నునొప్పి 02854...UK

44 సంవతసరాల వయకతి ఆటలలో కలిగిన గాయం కారణంగా గత 22 సంవతసరాలుగా వెననునొపపి తో బాధపడుతుననారు. అతనికి కరింది రెమిడి ఇవవబడింది:

CC15.1 Mental & Emotional tonic + CC20.5 Spine...BD

రెమిడి పరారంభించిన 3 వారాల తరవాత అతనికి 50% నయమనిపించింది. మూడు నెలలు వాడిన తరవాత నొపపి పూరతిగా మాయమయయంది. ఆ తరవాత రెమిడి ని OD గా కొంతకాలం కొనసాగించారు.
 

పూర్తి దృష్టాంతము చదవండి

శునకంలో వాంతులు విరోచనాలు 02871...USA

1½ సంవతసరాల వయసుగల కుకక వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉంది. పరాకటీషనర కరింది రెమిడి ఇచచారు :
CC1.1 Animal tonic + CC4.8 Gastroenteritis… 5 గోళీలు 200 మీ.లీ. నీటిలో కరిగించి 5 మీ.లీ.చొపపున మొదటి రెండు గంటలు ఆ తరవాత TDS గా డోస ఇవవబడింది.

మొదటి డోస వేసిన తరవాత కుకక సవలపంగా కోలుకొనడం తో పాటు మందు నీటిని చాలా అభిరుచి తో తరాగసాగింది. రెమిడి మరో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చెట్లు 00437...India

పరయోగారధము పరాకటీషనర మరియు అతని శరీమతి CC1.1 Animal tonic + CC1.2 Plant tonic ను  నీటిలో కలిపి ఆ జలానని తమ తోటలో ఉనన అనని మొకకల పైనా చలలారు. దీని ఫలితం అదభుతంగా ఉంది. ఎలా అంటే గత కొనని సంవతసరాలుగా ఎదుగుదల లేకుండా ఉనన మొకకలు ఎదో కొతత జీవితం వాటికి పరసాదింపబడినటలు నటలు చకకగా పెరగడం పరారంభించాయి. ఇది ఎంతో ఆనందానని అందించిన అనుభవం అని పరాకటీ షనర తెలియజేసతున...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

విరిగిన కాలి పైన వ్రణము 11483...India

22 సంవతసరాల వయకతికి జరిగిన పరమాదంలో ఎడమ కాలి కరింది భాగము విరిగిపోయింది. అతనికి హాసపిటల లో చికితస చేసి విరిగిన భాగంలో సటీల రాడడు వేసారు. నాలుగు నెలల తరవాత, కటటు విపపినపపుడు అతనికి ఎముక ఇంకా అతుకు కోలేదని దానితో పాటు పుండు కూడా ఏరపడిందని గురతించారు. పేషంటు  2013 జనవరి 6 వ తేదీన మెడికల కయాంపుకు వెళళినపపుడు ఒక ఎముకల వైదయ నిపుణుడు, ఇతనికి కాలు 50% మాతరమే తగ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ప్రేమలో వైఫల్యం 11467...India

25 సంవతసరముల వయససు గల ఒక ఉపాధయాయుడు చాలా ఒతతిడికి గురయయి మనసతాపం చెంది ఉననారు. దీనికి పరధాన కారణం ఏమిటి అంటే 5సంవతసరములుగా ఇతనిని పరేమించి పెళళి చేసుకోవాలని అనుకునన సమయానికి ఆయువతి వేరొకరితో పరేమలో పడేసరికి ఇతను చాలా మనసతాపం చెందారు. అంతే కాకుండా ఇతను తన ఉదవేగాలను నియంతరణ చేసుకునేందుకు కూడా చాలా కషటం అయయింది. దీంతో పాటు ఇతనికి మెడ, భుజాలు కూడా నొపపి పెట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బ్లడ్ నోసోడ్ ద్వారా నయమైన బహుళ వ్యాధులు 02836...India

64 సంవతసరాల వయకతి గత 10 సంవతసరాలుగా తీవరమైన మోకాలినొపపి తో బాధపడుతూ ఉననారు. దీనితో పాటు వీరికి  ఉబకాయం, మలబదదకం, నిదరలేమి, ఆందోళన, వతతిడి ఇలా అనేక సమసయలు కూడా ఉననాయి. వీరు నిరవరతించే ఏ వయాపారములో నూ సథిరంగా నిలవలేకపోయారు. మరో సమసయ ఏమిటంటే  గత 7 సంవతసరాలుగా, రెండు కాళళ మడమల పైన జనయుపరమైన ఎకజిమా వయాధితో వీరు బాధపడుతుననారు. 2011 నవంబర 30 వ తేదీన 200C....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి