Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చెట్లు 00437...India


ప్రయోగార్ధము ప్రాక్టీషనర్ మరియు అతని శ్రీమతి CC1.1 Animal tonic + CC1.2 Plant tonic ను  నీటిలో కలిపి ఆ జలాన్ని తమ తోటలో ఉన్న అన్ని మొక్కల పైనా చల్లారు. దీని ఫలితం అద్భుతంగా ఉంది. ఎలా అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎదుగుదల లేకుండా ఉన్న మొక్కలు ఎదో కొత్త జీవితం వాటికి ప్రసాదింపబడినట్లు నట్లు చక్కగా పెరగడం ప్రారంభించాయి. ఇది ఎంతో ఆనందాన్ని అందించిన అనుభవం అని ప్రాక్టీ షనర్ తెలియజేస్తున్నారు.

సూచన : ఈ మిశ్రమం ఒక విధంగా ఆశ్చర్య కరమైనదనే చెప్పాలి. సాధారణంగా ఆనిమల్ టానిక్ మొక్కలకి ఇవ్వనప్ప్పటికి ఈ మిశ్రమంలో మొక్కలకి కావలసినది భూమిలో దొరకనిది (బహుశా NM35 Worms కావచ్చు ) ఆనిమల్ టానిక్ ద్వారా మొక్కలకి అంది ఉండవచ్చు!