వెన్నునొప్పి 02854...UK
44 సంవత్సరాల వ్యక్తి ఆటల్లో కలిగిన గాయం కారణంగా గత 22 సంవత్సరాలుగా వెన్నునొప్పి తో బాధపడుతున్నారు. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC15.1 Mental & Emotional tonic + CC20.5 Spine...BD
రెమిడి ప్రారంభించిన 3 వారాల తర్వాత అతనికి 50% నయమనిపించింది. మూడు నెలలు వాడిన తర్వాత నొప్పి పూర్తిగా మాయమయ్యంది. ఆ తర్వాత రెమిడి ని OD గా కొంతకాలం కొనసాగించారు.