Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సాధకుని వివరములు

Vol 13 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2022

ప్రాక్టీషనర్ల వివరాలు 03108...Greece

పరాకటీషనర 03108...గరీస  మారకెటింగ మరియు కామరస లో మాసటరస డిగరీ తోపాటు బయో కెమిసటరీలో వీరు  గరాడయుయేషన చేసారు. సవామికి అనుంగు భకతురాలు కాననే భావన వీరికి ఉననపపటికీ ఆమె తలలి బాబా సాహితయము చదువుతూ ఉండడం మరియు ఇంటలో ఎపపుడూ విభూతి ఉండడంతో చిననతనం నుండి సవామి ఫోలడు లోనే ఉననారు. వీరి ఇంటికి సమీపంలో ఉనన దుకాణంలో ఉనన పెదద కిటికీని కవర చేసతూ సతయ సాయి బాబా వారి...(continued)

పూర్తి వివరములు చదవండి

ప్రాక్టీషనర్ల వివరాలు 11622...India

పరాకటీషనర 11622…ఇండియా మారకెటింగ మేనేజమెంట లో మాసటర డిగరీ, ఫారమసీ లో గరాడయుయేషన కలిగిఉనన ఈ పరాకటీషనర ఒక ఫారమా పరిశరమకు బరాండ బిలలింగ మరియు పయాకేజీ మెటీరియలను అందించడంలో మదదతుగా ఉంటూ పురోభివృదధి కరమైన వయాపారానని నడుపుతుననారు. 1998లో ఒక పనిమీద శరీలంక పరయటనకు వెళళినపపుడు(ఆ సమయంలో అకకడ అంతరయుదధం జరుగుతోంది) ఒక అదృశయ శకతి తనను నిరంతరం కాపాడుతూ ఉననటలు...(continued)

పూర్తి వివరములు చదవండి