దృష్టాంత చరిత్రలు
Vol 11 సంచిక 1
January/February 2020
పురుగుల వల్ల అలెర్జీ 01616...Croatia
39 సంవతసరాల వయససుగల వయకతి గత 25సంవతసరాలగా శరీరమంతా ముఖయంగా ముఖం మీద దదదురలుతో బాధపడుతుననారు, అది అరటికేరియా (హైవస/దదదురలు) గా నిరదారించబడింది. అతనికి అనేక ఆహారపదారధాలు అలెరజీని కలిగిసతుననాయని పరీకషలు తెలియచేసతుననాయి. గత రెండు నెలలుగా దదదురలు శరీరం మీద ఎతతుగా వాపుతో కనిపిసతూ ఉండే సరికి అతని పరిసథితి దయనీయంగా ఉంది. గతంలో అలలోపతీ మందుల దుషపరభావాల...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిపిత్తాశయంలో రాళ్ళు 01616...Croatia
2018లో, 53సంవతసరాల వయససు ఉనన మహిళకి పితతాశయంలో 2.5cm పరిమాణంలో రాయి ఉననటలు నిరదారించారు. గత సంవతసరకాలంగా పరతీరోజూ ఆమెకడుపు నొపపితో బాధపడుతుననారు. భోజనం చేసిన తరువాత ఈ నొపపి అదవాననంగా ఉంటోంది. ఈ సమసయ లేకపోతే ఆమె ఆరోగయంగా ఉండేవారు మరియు ఎటువంటి మందులు తీసుకునేవారు కాదు, ఆమె యొకక నాయనమమ పితతాశయంలో రాయిపగిలి పోవడం వలన చనిపోవడం మరియు ఆమె...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఅధిక రక్తపోటు, గుండెపోటు, జ్ఞాపకశక్తి క్షీణత (డిమెన్షియా) 01616...Croatia
78 ఏళల మహిళ గత 30 సంవతసరాలుగా అధిక రకతపోటుతో బాధపడుతూ అలోపతి మెడిసిన తీసుకుంటుననారు. 2017 జూలై నెలలో సవలపంగా వచచిన గుండెపోటు ఆమెను మంచానికి పరిమితం చేసింది. గుండెకి సంబంధించిన మందులతోపాటు ఆమెకు యాంటీ డిపరెసెంట ఇసతుననారు. ఒక నెల కరితం, ఆమెకు జఞాపకశకతి కషీణత ఏరపడడంతో మనుషయులను గురతుపటటలేకపోయేవారు. అంతేకాక ఆమెకు కళళు తెరచి ఉంచడం కషటగా ఉననటలు తెలిసింది.
...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివ్యసనం 01163...Croatia
51 సంవతసరాల వయససు ఉనన మతసయకారుడు, 20 సంవతసరాలకు పైగా మదయానికి బానిసయయి తన వయసనానని దూరం చేసుకోవడానికి ఎటువంటి పరయతనమూ చేయడం లేదని ఎలలపపుడూ కుటుంబ సభయులచేత విమరశించబడేవాడు. దీనికితోడు అతను అపపులలో ఉండటంవలల కుటుంబానని పోషించడం కూడా మానేసాడు. పరతీ రోజూ తన వంతు సహాయంగా చేయవలసిన ఇంటి పని మరియు తోట పని చేయకుండా తపపించుకు తిరుగుతూ ఆవేశంగా మరియు కోపంగా తయారయ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ 03542...UK
సాధారణ దృషటితో ఆరోగయంగా ఉనన63 సంవతసరాల వయససు గల మహిళ ఇండియా నుండి యూకేకి 2018 జూన నెల మూడో వారంలో వచచిన తరువాత ఒకరోజు అకసమాతతుగా ఆమె తన ఎడమ కననుగుడడును అటూఇటూ కదలచ లేక పోయారు. ఆసథితిలో కనుగరుడడు సతంభించి పోయిందని ఇక తనకు దృషటి రాదేమోనని ఆమె భావించారు. ఆందోళనతో ఆమె వెంటనే అనగా 2018 జూన లో 25న వైదయుని సంపరదించగా వారు కంటి వైదయునికి...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిపుష్పించిన ఇంపేషన్స్ మొక్కలు 03582...South Africa
AVP గా అరహత సాధించిన వెంటనే, పరాకటీషనర మొకకల మీద వైబరియానికస పరభావం ఎలావుంటుందో చూడాలను కుననారు. ఆమె ఇంపేషనస సీడలింగస (చితరంలో చూడండి) ఉనన టరేని 2019 సెపటెంబర 26 న కొనుగోలుచేసారు. తరువాత రోజు, ఇంపేషనస నీడన పెరుగుతాయి కనుక ఆమె వాటిని రెండు వేరవేరు కుండీలలో అపపటికే పెరుగుతునన మినియేచర పైన మొకకలు పరకకన నాటారు.
ఆమె 1వ కుండీలో ఉనన మొకకలకు ఈకరింది రెమెడీ కలిపి నీళ...(continued)
ఎండిన మరియు ఆకులులేని మొక్కలు 11606...India
In the practitioner’s house, two houseplants, Bougainvillea and Asparagus fern had dried up and had no leaves on their branches since February 2019 (see pics).
పరాకటీషనర ఇంటిలో పెంచుకునే రెండు మొకకలు బోగన విలలా(కాగితం పూల మొకక) మరియు ఆసపరేగస ఫెరన(పాలగలాసు మొకకగా పిలవబడేది) 2019 ఫిబరవరి నుండి ఎండిపోయి కొమమలకు ఆకులు కూడా లేకుండా ఉంటుననాయి(చితరాలు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిగాయం కారణంగా నొప్పి 11606...India
40 సంవతసరాల వయససు గల తకకువ ఆదాయం కలిగిన గరామీణ మహిళ నాలుగు సంవతసరాల కరితం బాత రూంలో జారి పడిన ఫలితంగా వీపు కరింది భాగం నుండి ఎడమ కాలు, మోకాలు మరియు పాదం వరకు మందకొడిగా ఉండే నొపపికి దారితీసింది. ఆమెకి డాకటరని సంపరదించే సథోమత లేక ఆ నొపపితోనే కాలం వెళళబుచచ సాగారు. ఆమె వైబరియానికస చికితస ఉచితంగా ఇసతారని తెలుసుకుని పరాకటీషనరను సంపరదించారు.
2019 మారచి...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఋతుస్రావంలో సమస్యలు 03560...USA
48 సంవతసరాల వయససు గల మహిళ, అనేక రకాల ఆరోగయసమసయలతో గత 4సంవతసరాలగా బాధపడుతూ, పరాకటీషనరని2017 నవంబర 4న సంపరదించారు. ఆమెకి ఋతుసరావం కరమబదధంగా వసతుననపపటకి, ఋతుసరావం పరారంభమయిన రెండవరోజు ఎకకువగా అవవడం మరియు తిమమిరిగా ఉండటంతో ఇది ఆమెను కొననిరోజులపాటు బలహీనంగా మరియు కరియారహితంగా చేసేది. ఆమె సాధారణ సథితికి రావడానికి ఒకటి లేక రెండువారాలు పటటినపపటికీ, వీలైనంతవరకు, అల...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికండరాల నొప్పి, శ్వాసకోశ అలెర్జీ 03560...USA
46 సంవతసరాల వయససుగల మహిళకు గత నాలుగు సంవతసరాలుగా దుమము మరియు పుపపొడి అలెరజీ కారణంగా తరచుగా తుమములు, కళళలలో నీళళు, మరియు ఊపిరి తీసుకోలేక పోవటం వంటి లకషణాలతో రోజులో కొననిసారలయినా బాధపడవలసి వచచేది. ఎపపుడైనా అలరజీ తటటుకోవడం కషటంగా ఉననపపుడు తకషణ ఉపశమనం కోసం అలలోపతీ మందులు తీసుకునేవారు. 9 నెలల కరితం ఆమెకారును వెనుకనుండి మరొక వాహనం ఢీ కొటటడంవలల ఆమె...(continued)
పూర్తి దృష్టాంతము చదవండి