సాధకుని వివరములు
Vol 9 సంచిక 6
November/December 2018
సాధకుని వివరములు
పరాకటీషనర 02696...ఇండియా కంపయూటర మరియు ఇంజినీరింగ రంగాలలో పోసట డాకటరేట చేసి ఆంధరపరదేశ లోని పరముఖ యూనివరసిటీ లో అసిసటెంట పరొఫెసర మరియు నోడల ఆఫీసరుగా వీరు పనిచేసతుననారు. అధయాతమిక కుటుంబ నేపధయము కలిగిన వీరికి చిననపపటినుండి సేవ చేయాలనే ధృకపధం ఉండేది. వీరు సవచఛందంగా పరజల అవసరాల మేరకు ముఖయంగా వృదధులు, పిలలల కోసం అనేక రకాల సహాయము అందించేవారు. 1999 లో...(continued)
సాధకురాలి వివరములు
పరాకటీషనర 10355…ఇండియా కామరస పటటభదరు రాలైన ఈ చికితసా నిపుణురాలు రిజరవ బయాంక ఆఫ ఇండియా లో కరెనసీ పరిశీలకురాలిగా కొనని సంవతసరాలు పనిచేశారు. 1984 లో పెళలైన తరువాత వీరు ఉదయోగం మానేసి కుటుంబ విషయాలే చూసుకునేవారు. 1989 నుండి సవామి గురించి తెలుసుకొని ఎపపుడు వీలు కుదిరితే అపపుడు భజనలకు హాజరవుతూ ఉండేవారు. 1998 లో పుటటపరతి దరశించిన తరువాత...(continued)
పూర్తి వివరములు చదవండి