Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 7 సంచిక 1
January/February 2016

దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య 03532...UK

67 సంవతసరాల వయాపారసతుడు 10 సంవతసరాల నుండి నిదరలేమి సమసయతో బాధపడుతూ నివారణ కోసం వచచాడు. అతను ఎపపుడూ చురుకుగా ఉంటాడు, నడవడం, పరయాణం చేయడం అంటే అతనికెంతో ఇషటం. రాతరి పడుకోగానే ఆలోచనలు పరవాహంలా వచచేసతూ ఉంటాయి. కొననిరాతరులు ఆతరుత, ఆందోళనతో నిదరపటటదు. అతను మెలటానిన( Melatonin)మందును నిదరకోసం అపపుడపపుడు వేసుకుంటూ ఉంటారు.

2015 సెపటెంబర 19 వ తేదిన వీరికి కరింది రెమిడి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బిగిసుకుపోయిన భుజం 03504...UK

61 సంవతసరాల మహిళ కుడి భుజము బిగిసుకు పోయినందుకు, కుడి చెయయి నొపపికి నవంబర 3 న  పరాకటీషనర ను సంపరదించింది. ఈ విధంగా సంవతసరం నుండి ఇబబంది పడుతుననపపటికీ  కేవలం మసాజ తెరపీ తపప మందులేమి తీసుకోలేదు. నొపపికి కారణం ఏమిటననది తెలియలేదు. ఈమెకు ఇతర ఇబబందులు ఏమీ లేవు. ఆమెకు కరింది రెమిడి ఇవవబడినది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చేతిపైన నొప్పి 02854...UK

2014 సెపటెంబర 22 వ తేదీన 35 సంవతసరాల మహిళ ఎడమ చేతి నొపపి తో పరాకటీషనర దగగరకు వచచారు. ఈ నొపపి వారం రోజులుగా నరముదగగర నొపపిగాను, మంటగాను, సూది తో గుచచుతుననటలు గానూ ఉంటోంది. దీనివలల ఆమె తన చేతిని ఉపయోగించ లేక ముఖయంగా వంటగదిలో చాలా అవసథ పడుతుననారు. చేతికి బయాండేజ తపప ఆమె మందులేమీ తీసుకొనలేదు. 

ఆమెకు కరింది రెమిడి ఇవవబడింది:

CC10.1 Emergencies + CC12.1 Adult...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కుక్క చెవిలో ఇన్ఫెక్షన్ 03527...France

టామ అనే పేరుగల 12½ సంవతసరాల బెలజియన షెఫరడ జాతి మగ కుకకకు ఎడమ చెవికి ఇనఫెకషన వచచింది. దురవాసన తో కూడిన చీము చెవినుండి కారసాగింది. కుకక యజమాని రెండు రోజులవరకూ ఈ విషయం గురతించలేనందున 3 వ రోజు అనగా 2015 జూలై 9 న పరాకటీషనర ను కలిసారు. టామకు కరింది రెమిడి ఇవవబడింది:
CC1.1 Animal tonic + CC5.1 Ear infections...QDS, నీటితో

పరాకటీషనర సిరెంజి దవారా మందును...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిరంతరాయంగా ఫ్లూ మరియు దగ్గు 02899...UK

ఒక 64 సంవతసరముల జూనియర పరాకటీషనర కు 2015 అకటోబర 17 సాయంతరం నుండి గొంతుమంట, లోజవరంవచచాయి. ఐతే వీరు కరింది వింటర రెమిడిని అకటోబర 1 నుండి ఫలూ మరియు చాతి ఇనఫెకషన నిమితతం తీసుకుంటుననపపటికీ ఈ ఇబబంది తలెతతింది:   

CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.3 Chest...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

జలుబు, దగ్గు మరియు జ్వరము 11520...India

ఏపరిల 18 వ తేదీన 32 సంవతసరాల వయకతి జలుబు, ఫలూ తో బాధ పడుతూ అతయవసర సథితి లో పరాకటీషనర వదదకు వచచారు. అతనికి జవరము102 F (38.9 C) ఉంటోంది మరియు అతనికి 3 గంటల నుండి వణుకు వసతోంది, తుమములు,దగగు కూడా వసతుననాయి. అతను వేరే మందులేవి వాడలేదు. వైబరో రెమిడి తీసుకొని తగగిన తరవాత పకకనే ఉనన నగరంలో ఒక అధికారిక మీటింగ కు హాజరుకావాలని వచచారు.

అతనికి కరింది రెమిడి ఇవవబడింది:
...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పునరావృత దీర్ఘకాలిక వినాళ గ్రంధుల వాపు (Chronic Recurrent Tonsillitis) 11567...India

2015 మారచి 27 వ తేదీన 4 సంవతసరములుగా తరుచుగా వచచే ఫోలలికులర వినాళ గరంధుల వాపుతో బాధపడే 8½ సంవతసరముల బాబును అతని తలలి చికితసానిపుణుడి వదదకు తీసుకొని వచచారు. నెలకు రెండు సారలు వచచే ఈ వయాధి వచచినపుడు బాబు గొంతు నొపపి, వాపు వలల ఏమీ మింగలేడు. దీని నిమితతం నెలకొకసారి అలలోపతిక యాంటిబయోటికస తీసుకుంటుననాడు.

2015 ఏపరిల 3న కరింది రెమిడితో అతనికి వైదయం పరారంభమయ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక పక్క తడిపే వ్యాధి 11567...India

2015 మారచి 29వ తేదీన 5 సంవతసరాల బాబును దీరఘకాలిక పకక తడిపే వయాధితో పరాకటీషనర వదదకు తీసుకొనివచచారు. ఈ వయాధి 2 సంవతసరాల నుండి ఉననపపటికీ బాబు పెదదవాడయయే కొదదీ నయమైపోతుందని తలిచారు. ఈ బాధ శీతాకాలంలో మరి ఎకకువగా ఉండి పరతీరోజూ పకక తడుపుతూనే ఉంటాడు. వేసవిలో వారానికి సుమారు రెండు సారలు తడుపుతూ ఉంటాడు. ఈ బాబు చాలా చురుకైన విదయారధి. మానసికముగా గానీ శారీరకంగా గానీ ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

డెంగ్యు జ్వరము 01228...Slovenia

2015 జూలై నెలలో 19 సంవతసరముల యువతి పుటటపరతి ని సందరశిసతునన సందరభంలో ఒక దోమ కాటు వలల ఎడమ కాలు వాచి ఆ పరాంతం ఎరరగా మారి దురద పెటటసాగింది. ఆ మచచ కొనని రోజులు అలానే ఉండిపోయింది. అది వరషాకాలం కావడం వలల ఇది సహజమేనని ఒకక దోమకాటు వలల వచచే నషటమేమి లేదని భావించింది. 3-4 రోజుల తరువాత ఆమెకు విపరీతంగా జవరము, నీరసం, కీళల దగగర నొపపి, తలపోటు, కడుపులో తిపపడం వలల వాంతులు వంటి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి