దృష్టాంత చరిత్రలు
Vol 3 సంచిక 6
November/December 2012
విష పడిశము (ఇన్ఫ్లుఎంజా) టైప్ H1N1 - స్వైన్ ఫ్లూ 11205...India
54 ఏళల మహిళ సవైన ఫలూ వయాది ఉననటలు నిరదారణ చేయబడి ఆసపతరిలో చేరవలసినదిగా సూచించబడినది. ఆవిడ వైబరో మెడిసిన తనకు సహాయ పడుతుందేమో అనే ఆశతో వైబరియో అబయాసకుడిని సంపరదించింది. ఆవిడకు కరింది రేమేడిలు ఇవవబడినవి.
CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 cough chronic
ఆ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమస్తిష్క (సెరిబ్రల్) క్షీణత 02640...India
ఒక వైబరియో మొబైల వైదయ శిబిరానికి ఒక మహిళా తన 2½ సంవతసరాల కుమారుడిని చేతిలో పటటుకుని తీసుకువచచింది. ఎందువలనంటే అతను నడవలేడు, నిలబడలేడు మరియు అతని తల చాల పెదదదిగా ఉండి, కనులు కూడా సతిరంగా లేక చేతులను కూడా పైకేతతలేక పోయేవాడు. చూడటానికి అ దృశయం చాల హృదయవిదారకంగా ఉంది. అందరి హృదయాలు అ బాలుడిని చూచి చలించిపోయాయి. అతనికి ఈ కరింది రెమిడీలు ఇవవబడడాయి:
...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివ్యాధికి గురైన సేబాషియస్ తిత్తులు 11389...India
ఈ పరాకటీషనర కుమారుడు ఎలలపుడు తలను గోకకునేవాడు మరియు అతని తలంతా చాలా చుండరు వుంది. అతను తన తల వెంటరుకలు కషవరం చేసుకుననాక తన యొకక దురదకు, చికాకుకు మూల కారణం కనపడింది. అతని తలంతా బొబబలతో నిండి ఉంది. ఈ బొబబలు సేబాషెయెస గరంధుల దవారా సరవించిన దరవ పదారథముల దవారా ఏరపడిన తైల తితతులు. ఈ తైల తితతులు బాగా వాచిపోయి సంకరమణం (infection) చెంది, ఈ విధమైన బొబబలుగా ఏరపడ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఎక్కువ జ్వరముతో కూడిన తీవ్రమైన చెవినొప్పి 01150...Croatia
5 సంవతసరాల బాలుడు 40 డిగరీల సెంటీగరేడ అధిక జవరంతో, తీవరమైన చెవిపోటు, తల మరియు గొంతునోపపితో తీసుకురాబడడాడు. అతనికి తన వైదయునిచే రెండు కోరసుల యాంటిబయోటికస ఇవవబడినవి, కాని తన ఆరోగయ సథితిలో ఏ విధమైన మారపు రాలేదు. వైదయుడు రకత పరీకష చేయించమని చెపపారు. ఆ బాలునికి అపపుడు రకత పరీకష జరుపగా తెలల రకత కణాలు 200 కంటే తకకువ ఉననటలు తెలిసింది. ఈ బాలుని వైదయుడు ఇతని ఆరోగయ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిసంతాన ప్రాప్తి లేకుండుట 02799...UK
36 ఏళళ మహిళకు పెళలై 11 సంవతసరములు కావసతునన తన యొకక రోగ నిరోధక వయవసథ మరియు కరోమోసోమసలో ఏరపడడ సమసయ వలన గరభం ధరించక భాదపడుతూ ఉంది. ఆవిడకు మూడుసారలు IVF చికితస విధానం ఇవవడం జరిగింది కానీ అవేవి ఫలితం ఇవవలేదు. ఆవిడకు ఒక బిడడను దతతత తీసుకోవాలసిందిగా సలహా ఇవవబడింది, కాని ఆవిడకు తన యొకక సంతానం కావాలనే కోరిక బలంగా, మనసంతా నిండి ఉంది. అభయాసకుడు కరింది వాటిని ఆమెకు ఇచ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిగొంతు నొప్పి, దగ్గు మరియు సైనసిటిస్ 01176...Bosnia
75 ఏళల మహిళ చాల రోజులుగా గొంతుమంట, కఫంతో కూడిన దగగు మరియు సైనసైటిసతో భాదపడుతూ సహాయం కొరకు వచచింది. ఆవిడకు కరిందివి ఇవవబడడాయి:
#1. NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS
#2. SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS
ఒకవారం రోజుల తరువాత ఆవిడ ఆరోగయం 20 శాతం మెరుగైంది....(continued)
పూర్తి దృష్టాంతము చదవండి