Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సంతాన ప్రాప్తి లేకుండుట 02799...UK


36 ఏళ్ళ మహిళకు పెళ్లై 11 సంవత్సరములు కావస్తున్న తన యొక్క రోగ నిరోధక వ్యవస్థ మరియు క్రోమోసోమ్స్లో ఏర్పడ్డ సమస్య వలన గర్భం ధరించక భాదపడుతూ ఉంది. ఆవిడకు మూడుసార్లు IVF చికిత్స విధానం ఇవ్వడం జరిగింది కానీ అవేవి ఫలితం ఇవ్వలేదు. ఆవిడకు ఒక బిడ్డను దత్తత తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వబడింది, కాని ఆవిడకు తన యొక్క సంతానం కావాలనే కోరిక బలంగా, మనసంతా నిండి ఉంది. అభ్యాసకుడు క్రింది వాటిని ఆమెకు ఇచ్చారు:

NM7 CB7 + OM24 Female Genital + BR7 Stress + BR16 Female + SM6 Stress + SM39 Tension + SR255 Calc Sulph (200C) + SR262 Nat Phos 200C + SR537 Uterus + SR544 Aletris Far…TDS

మరియు108 బాక్సు నుంచి CC14.3 Male infertility...TDS ఆవిడ భర్తకు ఇచ్చారు.

పై రెమెడీ లను ఆవిడ 5 నెలలు తీసుకొగా 6వ నెలలో ఆవిడ గర్భం ధరించింది. ఆవిడ తను గర్భం ధరించిన రెండు నెలల తరువాత ఈ విషయం తన వైద్యుడికి తెలిపింది, ఎందు కంటే ఆమె తాను నిజంగా గర్భవత లేదా అని నిర్దారించుకొని ఆ బిడ్డ పూర్తీ ఆరోగ్యంతో ఉన్నట్లు నమ్మకం కలిగాకే వైద్యునికి చెప్పాలని భావించింది. ఆవిడ గర్భంధరించిన విషయం విన్న వైద్యుడు ఆశ్చర్యపోయారు! స్కానింగ్ పరీక్షలో కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు మరియు ఆమెకు సుఖ ప్రసవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసాకే ఆ వైద్యునికి కూడా నమ్మకం ఏర్పడింది. ఎ రోజులోనైన ఆమెకు ప్రసవం జరిగే అవకాశం ఉన్నందున ఆమె మొత్తం కుటుంబం, స్నేహితులు, సుఖ ప్రసవం కోసం ఎదురుచూస్తున్నారు.

సంపాదకుని వ్యాఖ్యానం:
108CC బాక్సు ఉపయోగించేవారైతే:

స్త్రీ యొక్క ఇన్ఫెర్టిలిటీ కొరకు:
CC8.1 Female tonic.

సాయి రామ్ పోటెన్ టైజర్ ఉపయోగించేవారైతే:
పురుషుని యొక్క ఇన్ఫెర్టిలిటీ కొరకు:
OM22 Male Genital + SR216 Vitamin-E + SR254 Calc Phos (200C) + SR262 Nat Phos (200C) + SR522 Pituitary Anterior + SR534 Testes