ప్రొస్టేట్ క్యాన్సర్ 02799...UK
ప్రొస్టేట్ క్యాన్సరుగా నిర్ధారించబడి మూడు నెలలలుగా బాధపడుతున్న 81 ఏళ్ల వ్యక్తికి అభ్యాసకుడు చికిత్స చేయటం ప్రారంభించారు. ఖీమోథెరపీతోసహా అల్లోపతి మందులు తీసుకోవడానికి రోగి నిరాకరించాడు, కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆసుపత్రిలో పరీక్ష చేయించుకొనడానికి మాత్రం అంగీకరించాడు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC2.1 Cancers + CC2.3 Tumours & Growths + CC14.1 Male tonic + CC14.2 Prostate…TDS
8 నెలల చికిత్స తర్వాత అతను తన సాధారణ తనిఖీ కోసం ఆస్పత్రిని సందర్శించారు. క్యాన్సర్ పూర్తిగా అదృశ్య మయ్యిందని మరిక పరీక్షలకోసం ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అతను రెమిడీ తీసుకోవడం కొనసాగించారు. ఆరు నెలల తర్వాత మోతాదు BD కి తగ్గించబడింది. మరో సంవత్సరం తర్వాత, 2013 జనవరి నుండి, OD నిర్వహణ మోతాదుకు తగ్గించబడింది