జవాబుల విభాగం
Vol 1 సంచిక 2
November 2010
1. ప్రశ్న: హోమియోపతి మందులను తీసుకుంటున్న ఒక పేషంటుకు వైబ్రో మందులను ఇవ్వవచ్చా?
జవాబు: హోమియోపతి వైబ్రో చికిత్సకు అనుకూలమైనదే కాని వైబ్రేషన్లు హోమియోపతి మందులను తటస్థీకరణ చేయవచ్చు. ఇందువలన పేషంటుకు హోమియోపతి మందుల ద్వారా ఉపశమనం కలుగుతున్నట్లయితే, ఆ పేషంటుకు వైబ్రో మందులు ఇవ్వరాదు. హోమియోపతి ద్వారా నయంకాని పేషంట్లకు, హోమియోపతి మందులు తీసుకోవడం ఆపమని చెప్పి, వైబ్రో మందులను ఇవ్వవచ్చు.
_____________________________________
జవాబు: ఇవ్వవచ్చు. వైబ్రేషన్లు అల్లోపతి మందులకు అనుకూలమైనవి (కీమోతెరపితో సహా); కాబట్టి వైబ్రో మందులను అల్లోపతి మందులు వేసుకుంటున్న ఒక పేషంటుకు ఇవ్వవచ్చు. పేషంటుయొక్క వ్యాధి లక్షణాలు నయమయ్యే కొద్ది పేషంటుయొక్క అల్లోపతి మందుల యొక్క మోతాదును క్రమంగా తగ్గించుకోవాలి. పేషంటును ఈ విషయం పై సలహా కోసం అల్లోపతి డాక్టర్ను సంప్రదించమని చెప్పాలి.
_____________________________________
జవాబు: ప్రతియొక్క వైబ్రేషను కూడా సురక్షితమైనదే కాబట్టి, మీరు ధైర్యంగా మందులను ఇవ్వవచ్చు. ప్రేమతో సేవను అందించినప్పుడు భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రేమతో సేవను అందించడం చట్ట విరుద్ధమైన చర్య కాదు. మీరు ఒక డాక్టర్గా మీ పేషంట్లకు మందులను ఇవ్వట్లేదు. బాబా ప్రసాదమైన ఈ వైబ్రేషన్ల ద్వారా పేషంటు యొక్క శరీరంలో ఉన్న అనేక శక్తులలో సమతుల్యత ఏర్పడుతుంది. సందేహపరుల కోసం సీసా పైన "చక్కర గోలీలు మాత్రమే " అన్న పట్టిని అతికించాలి.
_____________________________________
జవాబు: ఇవ్వవచ్చు.వైబ్రో చికిత్స సహజ ఆరోగ్య మరియు ఆహార పదార్థాలతో పాటు తీసుకోవచ్చు..
_____________________________________
జవాబు: గోలీలను భద్రపరచి ఉంచినట్లయితే వైబ్రేషన్లు మూడు నెలల పాటు నిలిచి ఉంటాయి. గోలీలను బలమైన అయస్కాంత క్షేత్రాలైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, దూరదర్శిని వంటి విధ్యుత్కరణ వస్తువుల నుండి దూరంగా ఉంచాలి.
_____________________________________
జవాబు: చికిత్సను అందించే సమయంలో సాధకుడు మానసికంగాను మరియు శారీరికంగాను ఆరోగ్యంగా ఉండడం మంచిది. ఈ సేవను అందిస్తున్నప్పుడు సాధకునికి తన సొంత సమస్యలు తాత్కాలికంగా మర్చిపోయే అవకాశం కలుగుతుంది. చికిత్సను అందించే ముందు స్పష్టంగా ఆలోచించగలిగి మరియు స్వామిని ఆర్తితో సహాయం చేయమని ప్రార్థించ గలిగే మనస్థితిలో మీరు ఉన్నట్లయితే మీరు పేషంటుకు మందులను తయారు చేసి ఇవ్వవచ్చు.
_____________________________________
జవాబు: లేదు. కేసు వివరాలను నమోదు చేయని సందర్భంలో, మందు యొక్క శక్తి తగ్గదు. రికార్డులు ప్రతి యొక్క కేసును ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి. గతంలో మీ వద్ద వైబ్రో మందును పుచ్చుకున్న పేషంటు, అదే రోగ సమస్యతో తిరిగి మీ వద్దకు వచ్చిన సందర్భంలో, మీరు అంతకముందు నమోదు చేసిన ఆ పేషంటు వివరాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా విశిష్టమైన కేసు వివరాలను ప్రచురణ కోసం మాకు పంపేడప్పుడు, ఆ కేసు యొక్క పూర్తి వివరాలు ఉండడం చాలా ముఖ్యం.