దృష్టాంత చరిత్రలు
Vol 5 సంచిక 1
January/February 2014
నిద్రలో పడక తడుపుట 02765...India
దీరఘకాలిక పకక తడిపే (ఎనయూరెసిస) సమసయకల, సకూలుకు పోవు, 12 ఏళల బాలికకు వైబరియోనికస రెమెడీని పంపమని అభయాసకుని కోరారు. ఆమెయిలలు దూరమైనందున, నెలవారీ విబరో శిబిరానికి రాలేకపోయింది. ఆమెకు పోసట దవారా పంపబడింది:
CC12.2 Child tonic + CC13.3 Incontinence...TDS
తలలి ఆతరుతకి, ఇబబందిపడుతునన పాపకి గొపప ఉపశమనం కలిగిసతూ, ఒక నెలలోనే సమసయ వేగంగా తగగిపోయింది.
గర్భాశయంలో ( సెర్విక్స్ లో ) కురుపులు 11389...India
13ఏళళ అమమాయి గరభాశయంలోని చినన, తెలలని చీము, చాలా దురదకలగిన, బాధాకరమైన కురుపులతో, గతవారంగా బాధపడుతోంది. 3 ఆగషటు 2013న ఆమెకు ఇచచిన పరిహారం:
CC8.5 Vagina & Cervix...6TD 3 రోజులు మరియు TDS 2 రోజులు
4 రోజులలో పాతకురుపులు మాయమైనా, అదే సమయంలో కొనని కొతతవి కనిపించినవి. చికితస కరిందివిధంగా మారచబడింది:
CC8.5 Vagina & Cervix + CC21.7 Fungus + CC21.11 Wounds...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికంగారుతో తల్లిని వదలని బాలుడు 00534...UK
7 ఏళల రోగగరసతుడైన బాలుడు కంగారుతో, తలలిని కషణమైనా విడిచిపెటటడు. పాఠశాల గేటువదదకూడా తలలిచేతిని వదలడు. అతను ఎకకడుననా అమమ అతని వెనుక వుండాలసిందే. అతను పాఠశాలకు వెళళేముందు అతిగా తినడంతో, బడికి వెళళేముందు అనారోగయం పాలవుతాడు. అతను మలదవారం చుటటూ చికాగగా వుండి బాధపడుతుననాడు. అభయాసకుడు అతనికి ఇచచినది:
NM35 Worms + SR424 Chicory made in water...5 ml TDS
2 రోజులలో మారపు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిచెవి బయట భాగంలో సంక్రమణ (ఇన్ఫెక్షన్), కాళ్ళలో నీరు చేరుట 02711...Malaysia
64 ఏళల మహిళ, గత 3 నెలలకు పైగా, చెవులనుండి, దురగంధపూరితమైన దరవం కారుతూ బాధపడుతోంది. అంతేకాక 10 రోజులై ఆమెకాళలు ఎరరగా, వాచిపోయేయి. ఇపపటికే ఆమె జిపి (GP), చెవి సంకరమణ కోసం యాంటీబయాటికస మాతరమేకాక, ఆమె కాళలలో నీరు నిలుపుదలకోసం మాతరలు సూచించిరి. ఆమె కు జూన 13, 2011 న కరింది పరిహారం ఇచచిరి:
#1. NM16 Drawing + NM26 Penmycin + NM36 War + OM10 Ear + BR19 Ear…TDS...(continued)
పూర్తి దృష్టాంతము చదవండితేలుకాట్లు 02765...India
నెలవారీ విబరో శిబిరాలలో రోగులకు చికితస చేసినపపుడు, చాలామంది పరజలు తేలుకుటటి బాధపడుతూ రావటంతో తకషణం ఉపశమనం కలుగుటకు యిచచు పరిహారం: CC21.4 Stings & Bites. అభయాసకునివదద, అతని 108 సాధారణ కాంబోస బాకస లేనపపుడు, ఒక నిరజనపరదేశంలో, ఇటీవలే, SR353 Ledum తో అవే ఫలితాలు లభించాయి.