Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 2 సంచిక 4
July 2011

రక్తశుద్ధి క్రియ 02640...India

జబబుగానునన మూతరపిండం మరియు అధిక రకతపోటు సమసయలతో భాదపడుతునన ఒక 45 ఏళళ వయకతి, లాస ఆంజెలిస, US నుండి ఇండియా లోనునన ఒక వైబరో చికితసా నిపుణుడను వైబరో చికితస కొరకు సంపరదించటం జరిగింది. మూతరపిండ మారపిడి శసతరచికితస చేయించుకొనునన ఈ రోగి వారానికి మూడు సారలు, పరతిసారి ఐదు గంటలు కొనసాగే రకతశుదధి కరియను చేయించుకుంటుననారు. చికితసా నిపుణుడు కరింది మందులను ఈ రోగికి కొరియర ద...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

రొమ్ము పై అంటెడు మొటిమ 01339...USA

ఒక 69 ఏళళ మహిళకు మూడు సంవతసరాలుగా ఎడమ రొమము సమీపంలో ఒక మొటిమ వచచింది. మధయమధయలో, ఆమె మొటిమను నొకకినపపుడు, చీము వెలువడేది. ఒకరోజు ఆ మొటిమ ఉనన పరాంతం ఎరరబడి, వాచీ, నొపపిగా ఉండటం ఆమె గమనించింది. ఆ మొటిమ, రొమము కయానసర అయయుండవచచని ఆమె భయపడి, వైబరో చికితసా నిపుణుడను సంపరదించటం జరిగింది. చికితసా నిపుణుడు రోగిని మొటిమునన పరాంతానని శుబరంగాను మరియు పొడిగాను ఉంచాలని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఏనుగుగజ్జి (ఎక్జిమా) 02762...USA

15 సంవతసరాల కరితం వైదయుడుచే ఎడమ కాలిలో ఏనుగుగజజి లేదా తామర వయాధి సోకిందని చెపపబడిన ఒక 51 ఏళళ మహిళ వైబరో చికితసా నిపుణుడను సంపరదించటం జరిగింది. 15 సంవతసరాల నుండి ఆమె ఎడమ కాలుపై నిరంతరం మంట, పగుళళు మరియు దరవ సరావం వంటి సమసయలతో భాధపడేది. దీని కారణంగా ఆమె సాకసు కాని బూటలు కాని వేసుకోలేక పోయేది. ఆమె వాడిన అనేక రకముల కరీంలు మరియు లేపనాలు ఆమెకు సహాయపడలేదు. ఆమెకు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శ్వాసనాళిక ఉబ్బసం 02799...UK

ఒక 65 ఏళళ వృదధుడు, 20 సంవతసరాల వయససు నుండి శవాసనాళిక ఉబబసం సమసయతో భాధపడుతుననటలు చెపపి, వైబరో చికితసా నిపుణుడను చికితస కొరకు సంపరదించారు. ఈ రోగికి ఉబబసం సమసయ వచచినపపుడు అలలోపతి మందును తీసుకోవటంతో ఉపశమనం కలిగేది కాని పూరతిగా నయంకాలేదు. రోగి యొకక వయకతిగత జీవితంలో ఒతతిడి కూడా అధికంగా ఉండేది. ఈ రోగికి కరింది మందులను ఇవవటం జరిగింది

ఒతతిడి కొరకు:
NM6 Calming + BR7...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కాలి కండరాల నొప్పి, ఒత్తిడి మరియు శక్తి తక్కువగా ఉండే సమస్య 02804...India

ఒక 39 ఏళళ మహిళ, ఒక సంవతసరముగా కాలి కండరాల నొపపితో భాధపడేది. ఆమెకు ఒతతిడి మరియు శకతి తకకువగా ఉండటం సమసయలు కూడా ఉండేవి. వీటినుండి ఉపశమనం కొరకు ఆమె చికితసా నిపుణుడను సంపరదించింది. ఆమె కాలి నొపపి తగగడానికి పెయిన కిలలెరలు, ఒతతిడి మరియు తకకువ శకతి సమసయల ఉపశమనానికి అలలోపతి వైదయం చేయించుకుంది కాని సఫలితాలు లభించలేదు.

ఆమెకు కరింది మందులు ఇవవటం జరిగింది:
CC12.1 Adult...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శ్వాసకోశ ఎలర్జీ మరియు ధీర్గకాలిక దగ్గు 01352...India

ఒక 56 ఏళళ వయకతి, దాదాపు ఐదు సంవతసరాలు శవాసకోశ అలరజీ సమసయతో భాధపడడారు. పరతి ఉదయం విపరీతమైన తుమములు, కంటిలో నీరు కారటం మరియు కొనని సారలు ముఖం వాచటం వంటి లకషణాలు ఈ రోగికి ఉండేవి. అంతే కాకుండా ఇరవై సంవతసరాల పాటు దగగు సమసయ ఉండేది. దీని కారణంగా పసుపు లేదా భూడిద రంగులో కఫం వచచేది. అలలోపతి మరియు అనేక పరతయామనాయ చికితసలు చేయించుకుననపపటికి, ఉపశమనం కలుగలేదు. వైబరో చికిత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి