శ్వాసకోశ ఎలర్జీ మరియు ధీర్గకాలిక దగ్గు 01352...India
ఒక 56 ఏళ్ళ వ్యక్తి, దాదాపు ఐదు సంవత్సరాలు శ్వాసకోశ అలర్జీ సమస్యతో భాధపడ్డారు. ప్రతి ఉదయం విపరీతమైన తుమ్ములు, కంటిలో నీరు కారటం మరియు కొన్ని సార్లు ముఖం వాచటం వంటి లక్షణాలు ఈ రోగికి ఉండేవి. అంతే కాకుండా ఇరవై సంవత్సరాల పాటు దగ్గు సమస్య ఉండేది. దీని కారణంగా పసుపు లేదా భూడిద రంగులో కఫం వచ్చేది. అల్లోపతి మరియు అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు చేయించుకున్నప్పటికి, ఉపశమనం కలుగలేదు. వైబ్రో చికిత్సా నిపుణుడు క్రింది మందులను ఇవ్వటం జరిగింది:
CC19.2 Respiratory Allergies + CC19.6 Cough - chronic…TDS.
ఏడు రోజులలో రెండు సమస్యలు తొలగి రోగికి ఉపశమనం కలిగింది. అంత వేగంగా లభించిన ఉపశమనానికి రోగి ఆశ్చర్య పోయారు.