దృష్టాంత చరిత్రలు
Vol 3 సంచిక 5
September/October 2012
తుంటి మరియు కాలికి గాయం 11272...India
96 ఏళళ వయసునన ఒక వృదధ మహిళ కింద పడిపోవడం వలల తుంటి మరియు కుడి కాలు విరిగింది. వయసు అధికంగా ఉననపపటికీ అలోపతి వైదయులు ఆమెకు మతతు ఇచచి ఆమెను తిరిగి సాధారణ సథితికి మారచడానికి నిరణయించారు. అభయాసకుడు రోగికి ఆపరేషన అనంతరం ఆమె తవరగా కోలుకోవడానికి కరింది రెమిడి ఇచచారు:
#1. CC20.6 Osteoporosis + CC20.7 Fractures…6TD
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental &...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఅధిక రక్త పోటు 02799...UK
48 ఏళల వయకతి వైబరియానికస అభయాసకుడిని చూడటానికి వచచారు, ఎందుకంటే అతను గత 15 సంవతసరాలుగా అధిక రకతపోటుతో (160/100 ఉంటుంది) బాధపడుతుననారు. అతను అలలోపతి మందులు తీసుకుంటుననా ఏమాతరం పరయోజనం కలగలేదు. అతనికి కరింది రెమిడీ ఇచచి రెండు వారాల తరవాత ఎలా ఉందో చెపపమని సూచించడం జరిగింది:
CC3.1 Heart tonic + CC3.3 High Blood Pressure + CC10.1 Emergencies + CC12.1 Adult...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిగృహంలో వాడిన మొక్క పునరుజ్జీవనం 10275...India
ఈ అభయాసకుడు తన ఇంటిలో పెంచుకునే బరహమకమలం మొకకకు ఫంగల ఇనఫెకషన కోసం చికితస చేసారు. ఈ వయాధి వలన ఆకులపై తెలలని మచచలు ఏరపడడాయి. CC1.2 Plant tonic ను అరలీటరు నీటిలో వేసి రోజు మొకకలపై పిచికారీ చేయడం జరిగింది. రెండు మూడు రోజులలో తెలలని మచచలు తగగడం మొదలయయాయి కొతత ఆకులు కనిపించాయి మరియు ఒక మొగగ వికసించింది.
పై మొకక వలనే మరొక మొకక కూడా దాని ఇంటి యజమాని ఇలలు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిగ్లూకోమా 01176...Bosnia
76 సంవతసరాల వయసుగల ఈ అధయాపకురాలు 2 సంవతసరాల కరితం ఆమె కళళు తనిఖీ చేయించుకోవడానికి వెళలారు. ఎందుకంటే ఆమె అదదాలు ఆమె దృషటికి అంతగా సహాయం చేయడం లేదు ఆమె కళలను పరీకషించిన తరవాత కంటి డాకటర, ఆమె తండరి లాగానే, ఆమెకు రెండు కళళలలో ఒతతిడి వలన గలూకోమా సుమారు 32mmHg ఉందని తెలిపారు. ఆమె కుడి కంటికి ఏ అదదాలు పనిచేయవని ఎందుకంటే అది ‘లేజీఐ’ గా మారిపోయిందని...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఅలోపేసియా (బట్టతల మచ్చలు) 02640...India
ఒక మహిళ తల వెనుక భాగంలో రెండు మచచలు సుడుల వలె ఏరపడి జుటటు ఉడిపోవడంతో చికితసకోసం అభయాసకుని వదదకు వచచారు. ఒక మచచ ఒక అంగుళం వయాసం మరొకటి ½ అంగుళం వయాసం కలిగి ఉననాయి. ఈ రెండు దగగర దగగరగా ఉననాయి. ఆమె గత రెండు సంవతసరాలుగా వీటితో బాధపడుతుననది. ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:
NM84 Hair Tonic + NM90 Nutrition + OM12 Hair + SM41 Uplift + SR272 Arsen Alb + SR306...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిడిప్రెషన్/ కృంగుబాటు 02365...Belgium
34 ఏళల మహిళ తనకు జఞాపకం ఉనన నాటినుండి నిరాశతోనే జీవిసతుననది. ఆమె భరత నుండి విడాకులు తీసుకుంది. ఈ పరిసథితి కారణంగా తన ఇదదరు పిలలలను ఇతరుల సంరకషణలో ఉంచింది. ఆమె చాలా భయంగా, ఉనమాదంతో, విచారంగా సథిరమైన తలనొపపితో తల పైభాగమున అసౌకరయంగా ఉనన అనుభూతితో ఉంటుననది. ఆమెకు ఆకలి లేదు, శకతి కూడా లేనటటుగా అనిపిసతూ ఉంటుంది. డాకటరలు భౌతికంగా ఆమెకు ఏ సమసయలు లేవని నిరధారించారు....(continued)
పూర్తి దృష్టాంతము చదవండి