Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

గృహంలో వాడిన మొక్క పునరుజ్జీవనం 10275...India


ఈ అభ్యాసకుడు తన ఇంటిలో పెంచుకునే  బ్రహ్మకమలం మొక్కకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స చేసారు. ఈ వ్యాధి వలన ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడ్డాయి. CC1.2 Plant tonic ను అరలీటరు నీటిలో వేసి రోజు మొక్కలపై పిచికారీ చేయడం జరిగింది. రెండు మూడు రోజుల్లో తెల్లని మచ్చలు తగ్గడం మొదలయ్యాయి కొత్త ఆకులు కనిపించాయి మరియు ఒక మొగ్గ వికసించింది.

 పై మొక్క వలనే మరొక మొక్క కూడా దాని ఇంటి యజమాని ఇల్లు మారినప్పుడు ఆకులు వాడి పోగా దీనికి కూడా ఇదే చికిత్స (CC 1.2 Plant tonic) తో కేవలం ఒక డోసు మొక్కపై పిచికారీ చేయగానే అది కోలుకోవడం ప్రారంభించింది.  

మీవద్ద 108CC బాక్సు లేకపోతే మీ మొక్కల పెరుగుదలకు వాటిని వ్యాధులనుండి కాపాడడానికి క్రింది కార్డులు ఉపయోగించండి:
మీ దగ్గర 108CC బాక్సు లేకపోతె మొక్కల పెరుగదలకు లేదా వాటి రోగ నివారణకై, సాయి రామ్ పోతెన్తైసిర్ ను వీటిని ఇవ్వడానికి ఉపయోగించండి:
NM2 Blood + NM3 Bone + NM12 Combination 12 + NM20 Injury + NM25 Shock + NM91 Paramedic Rescue + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SM14 Chemical Poison + SM26 Immunity + SM41 Uplift + SR325 Rescue + SR329 Crab Apple + SR360 VIBGYOR + SR432 Hornbeam + SR566 Fungi-pathogenic.

దీనిని ఆల్కహాల్ తో డ్రాఫర్ బాటిల్ లో తయారు చేసి ఒక లీటర్ నీటికి 5 చుక్కలు వేసి బలహీనంగా మరియు తెగులు సోకిన మొక్కల పై చల్లాలి.