సాధకుని వివరములు
Vol 17 సంచిక 3
మే / జూన్ 2026
ప్రాక్టీషనర్ల వేదిక 11650...India
పరాకటీషనర 11650...ఇండియా ఈ పరాకటీషనర 1976లో వైటఫీలడలోని సవామి కళాశాల నుండి బి.కామ. పటటా పొందారు. అనంతరం వినియోగ వసతువులు, ఔషధాలు, నిరధారణ పరికరాలు (డయాగనసటిక ఎకవిపమెంట), మరియు కానసెపట సెలలింగ
వంటి విభినన రంగాలలో మారకెటింగ విభాగంలో సుదీరఘమైన, వైవిధయభరితమైన వృతతి జీవితానని గడిపారు. పదవీ విరమణకు ముందు, వైటఫీలడ మరియు పుటటపరతిలోని శరీ...(continued)
ప్రాక్టీషనర్ల వేదిక 00002...UK
పాట హంట గారికి నివాళులు ఇంకా కొనసాగుతూనే ఉననాయి…
సునీల అగరవాల 00033…యుకె
1994లో, వైటఫీలడ ఆశరమం సమీపంలో నివసిసతూ హోమియోపతితో పాటు మరికొనని పరతయామనాయ వైదయ విధానాలను ఆచరిసతునన “ఒక ఆంగల మహిళ” గురించి మొదటిసారి వినన సందరభం నాకు ఇపపటికీ గురతుంది. కొదది కాలానికే, నేను
ఇంకా యుకతవయససులో ఉననపపుడు, మా నాననగారితో కలిసి వైటఫీలడ...(continued)