Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

పళ్ళ ఇన్ఫెక్షన్ 01339...USA


ఒక 59 ఎళ్ళ మహిళ రెండు సంవత్సరాలుగా తన రెండు పళ్లలో తకువ స్థాయి ఇన్ఫెక్షన్, వేడి మరియు చల్లని, ఘన లేదా ద్రవ పదార్థములు తీసుకుంటే సున్నితత్వం వలన భాదపడుతూ ఉంది. దంత వైద్యుడు ఆమె పళ్ళను ఎక్స్రే తీసి, రూట్కెనాల్ట్రీట్మెంట్మరియు నొప్పి తగ్గడానికి పళ్ళ నరములు శస్త్ర చికిత్స సూచించారు.   శస్త్ర చికిత్స రేపనగా అబ్యాసకుడు క్రింది రేమేడిలను ఆవిడకు ఇచ్చారు

CC11.6 Teeth-decay + CC21.11 Abscess…TDS

రోగి తన దంత శస్త్ర చికిత్సకు ముందు మూడు డోసులను వేసుకుని స్వస్థత కొరకు సాయిబాబాను ప్రార్దించింది.    ఆవిడ దంత కుర్చీలో కూర్చోగానే తన దంతముల సమస్య నయమైనట్లు తనకు మదిలో అనిపించింది. దంత వైద్యుడు ఆమె దంతములను పరీక్ష చేసి ఆశ్చర్యపోయి ఆవిడ దంతముల యొక్క మూలములు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు మరియు ఏ విదమైన వైద్యం అవసరం లేదని చెప్పారు. స్వామి అపార కృప వలన ఈ రోగి దంత వైద్యం వలన కలిగే నొప్పి నుంచి తప్పించబడింది. అంతే కాకుండా చాలా ఖరీదైన దంత వైద్యం కోసం తను అప్పు చేయాలనుకొన US $ 2300 ఆమెకు ఇక అవసరం రాలేదు