Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

నాలుక కాన్సర్ 10831...India


నాలుక కాన్సర్ తో బాధపడుతున్న 54 సంవత్సరాల స్త్రీ కీమోథెరపీ, దానికి సంబందించి అల్లోపతీ వైద్యాలు చేయించుకుంటోంది. గమనించదగ్గ మెరుగుదల లేకపోవటంతో వైబ్రియానిక్స్ వాడిచూడటానికి వచ్చింది.  

ఆమెకు క్రింది వైద్యం చేశాము:

#1. CC2.1 Cancers - all + CC10.1 Emergencies + CC11.5 Mouth infections + CC12.1 Adult tonic...TDS

ఈ వైద్యం తరువాత  4 నెలలకు, ఆమె స్థితిలో కొంత మెరుగుదల కనుపించింది. ఆమె మిశ్రమం క్రింది విధానికి మారింది.

#2. CC2.1 Cancers - all + CC 2.2 Cancer pain + CC3.1 Heart tonic + CC10.1 Emergencies + CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC20.4 Muscles & Supportive tissue…TDS

3 నెలలకు, నాలుక మీద పుట్టుకొచ్చినవి పూర్తిగా పోయాయి. వ్యాధి తిరగబెట్టకుండా దీర్ఘకాలిక వైద్యంగా క్రింది మిశ్రమం ఇచ్చాము.   

#3. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC3.1 Heart tonic + CC10.1 Emergencies + CC11.5 Mouth infections + CC12.1 Adult tonic.

సంపాదకుని వ్యాఖ్యానంనాలుక మామూలు స్థితికి వచ్చింది కనుక భద్రతా మిశ్రమాన్ని CC2.1 Cancers - all + CC11.5 Mouth infections + CC12.1 Adult tonic కు పరిమితం చేసి ఇచ్చి ఉండవచ్చు.