Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 9 సంచిక 3
May/June 2018

కంటికురుపు 11583...India

28 నవంబర 2016 న 40-ఏళల మహిళ  తన కుడి కంటలో ఏరపడడ కంటికురుపు కారణంగా ఆకసమిక దురద, వాపు, నీళళు కారడం, ఎరుపుదనం వంటివి రావడం తో పరాకటీషనర ను సంపరదించారు. ఈ సమసయ ఈమెకు 10 సంవతసరాల కరితమే పరారంభమై సుమారు 6 నెలలకు ఒకసారి పునరావృతమవుతుననది. పరతీసారి ఈమె సంపరదించే డాకటరు యాంటి బయాటికస ఇసతుండడంతో రెండువారాలలో తగగుతోంది కానీ మరలా పునరావృతమవుతోంది. 

ఈమెకు క...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నోటిపూత 11583...India

గత  కొనని సంవతసరాలుగా 10 సంవతసరాల బాబుకు  పరీకషలంటే  భయం కారణంగా నోటిపూత ఏరపడుతోంది. అలోపతి డాకటరు  ఇచచే B కాంపలెకస టయాబలెటల వలన తగగిపోతోంది కాని తిరిగి పరీకషల సమయంలో పునరావృత మవుతోంది.

19 డిసెంబర  2016, ఈ అబబాయి తలలి బాధతో ఇబబందిపడుతునన బాబును పరాకటీషనర వదదకు తెచచారు. బాబుకు కరింది రెమిడి ఇవవబడింది:
CC11.5 Mouth infections + CC17.3...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కేన్సర్ వలన చర్మవ్యాపనం 01448...Germany

58-ఏళల మహిళ కేనసర వలన కలిగిన చరమపు మచచలతో పరాకటీషనర ను సంపరదించారు. వీరి కుటుంబంలో కేనసర తో మరణించిన పేషంటు యొకక ఆంటి విషయం తపపితే వీరికి  కేనసర కుటుంబ చరితర లేదు. 2011 ఏపరిల లో పేషంటు కు రొమము కేనసర ఉననటలు  గురతించి శసతరచికితస దవారా ఎడమవైపు వకషోజాననితొలగించారు. దుషపలితాలకు భయపడి ఈమె ఖిమో థెరపీ చేయించుకోవడానికి విముఖత చూపారు కానీ రేడియో థెరపీ మాతరం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గర్భాశయం లో నీటి బుడగలు, వంధత్వము 11585...India

31-సంవతసరాల మహిళ కు 6 సంవతసరాల పాప ఉంది. ఆమె గత రెండు సంవతసరాలుగా రెండవ సంతానం కోసం పరయతనిసతూ ఉంది. గత 6 నెలలుగా ఆమె అలోపతి మందులు పరయతనిసతూ ఉననారు కానీ వాటివలన కడుపునొపపి, అలసట, వాంతులు వంటి దుషపలితాలు కలుగసాగాయి కానీ ఆమె గరభం మాతరం దాలచలేదు. రెండు నెలల కరితం డాకటర సూచన పరకారం ఆమెను అలటరాసౌండ సకానింగ చేయించుకోగా గరభాశయం లో నీటి పొకకుల లాంటివి ఉననటలు రిపోరటు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక సైనుసైటిస్ వ్యాధి 01768...Greece

58-సంవతసరముల మహిళ గత 15 సంవతసరములుగా పరతీ శీతాకాలంలో నాలుగు నెలల పాటు (నవంబర నుండి ఫిబరవరి) వరకూ సైనుసైటిస వయాధితో బాధ పడుతూ ఉననది. ఆమెకు ముకకువెంట నీరు కారడం, ముకకు మూసుకుపోయినటలు ఉండడం, కళళ వెనుక చెకకిళళ వెనుక వతతిడిగా అనిపించడం వంటి లకషణాలు ఉననాయి. అలోపతి మందుల వలన తాతకాలికంగా ఉపశమనం కలిగినా శాశవతంగా వయాధి లకషణాలు దూరం కాలేదు.

4 ఫిబరవరి 2017, నాడు కరింది...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వెరికోజ్ వెయిన్స్ 01768...Greece

42 సంవతసరాల వయసుగల ఒక కాలేజి పరినసిపాల గత 7 సంవతసరాలుగా ఉబబిన రకత నాళాల వయాధితో బాధపడుతుననారు. వీరికి కాళళలో నరాలు బాగా ఉబబి నలలగా కనిపిసతూ ఉననాయి. వీరు పరాకటీషనర ను కలిసేనాటికి ఈ నరాలు బాగా నొపపి పెడుతూ ఉండడమేకాక ఒక నరము పగిలిపోయి ఉంది. రకత సరావానని ఆపడానికి దీనికి కటటుకటటబడి ఉండడమేకాక ఇది పుండు మాదిరిగా తయారై ఉంది. 2017, లో వీరికి కరింది రెమిడి ఇవవబడింది:
...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూడు చోట్ల విరిగిన ముంజేతి ఎముక- బోన్ గ్రాఫ్టింగ్ 03558...France

12 నవంబర 2017, తేదీన 64-ఏళల విశరాంత వైదయుడు  తన బైక మీద కూరచుని ఉండగా కారు వచచి కొటటటం వలన పరమాదం జరిగింది. ఇతనికి వెనను చివరిభాగము చిటలడం మరియు కుడి చేతికి తీవరంగా దెబబలు తగలడం జరిగింది. వీరిని వెంటనే హాసపిటల కి తీసుకువెళళడం జరిగింది. ఐతే పేషంటు వైబరియోనికస చికితస కూడా తీసుకోవాలనుకుననారు. నవంబర 15 నాడు ఆపరేషన చేసి చెదిరిన ఎముకలను దగగర చేరచడానికి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మ్రింగలేక పోవడం 01001...Uruguay

గత సంవతసర కాలంగా 8 సంవతసరాల పాపకు ఆహారము మరింగడంలో సమసయ ఏరపడి అది గొంతులో అడడుపడుతోంది. ఐతే పరకకనే మంచినీళళు పెటటుకొని ముదద ముదదకు నీటిని తరాగుతూ ఏదోవిధంగా ఆహారం తీసుకునే పరయతనం చేసేది కానీ ఇది చాలా నొపపితో కూడినది గా ఉంటోంది. భోజనం చేసిన పరతీసారీ తనకు అడడుపడి పోతుందేమో అని విపరితంగా భయపడ సాగింది. అందుచేత ఆహారం తీసుకోవడంలో ఉనన అనందం ఆమె అనుభవించ లేకపోసాగింది....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

డిప్రెషన్, అజీర్ణము మరియు మలబద్దకం 11581...India

64 ఏళల మహిళ 1990 లో తన భరత యొకక హఠానమరణము వలన మానసికంగా కుంగుబాటుకు గురై దీని కారణంగా ఈమెకు అజీరణము, మలబదదకము ఏరపడడాయి. ఈ విధంగా 15 సంవతసరాల నుండి ఈమె బాధపడుతూ ఉననారు. ఈమెకు అధిక రకతపోటు, చెకకెర వయాధి వంటివేమీ లేవు. ఈమె అనేక సంవతసరాలుగా డిపరెషన, గయాస, అసిడిటీ, మలబదధకం కోసం అలోపతి మందులు వాడుతూ ఉండడంతో  అవి పనిచేయడం కూడా మానేసాయి. ఈమె పరాకటీషనర వదదకు వచ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సోరియాటిక్ అర్త్రైటిస్ 11590...India

33 సంవతసరాల మహిళకు 7 సంవతసరాల కరితం సోరియాసిస వలన తల పైన మచచ ఏరపడింది. ఆటిజం తో బాధ పడుతునన బాబుకు జనమ నిచచిన సంవతసరం తరవాత ఆమెకు ఈ విధంగా ఏరపడింది. పేషంటు తనకు ఈ విధంగా కలగడం ఆటిజం ఉనన  పిలలవాడిని పెంచటం మూలంగా ఏరపడిన సటరెస, మానసిక కుంగుబాటు వలన అని  భావించారు. ఈమె అలోపతి ఆయింటమెంట ను 4 సంవతసరాల పాటు వాడారు. ఇది ఈ మచచ పెరగకుండా ఉపయోగపడింది. కానీ 3...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సక్రమంగా రాని ఋతుస్రావం 11589...India

32 సంవతసరాల మహిళ తనకు యుకతవయసు నుండి సకరమంగా రాని ఋతుసరావం గురించి పరాకటీషనర ను కలిశారు. దీని కారణంగా ఆమెకు 9-10 రోజుల పాటు అధిక రకతసరావము, దురవాసన మరియు నొపపి కలుగ సాగాయి. అంతేకాక ఆమెకు ఈ ఋతుసరావం మాములుగా 28 రోజులకు రావలసింది ఆలసయం ఔతూ  40-45 రోజులకొకసారి వసతోంది. ఆమె అలోపతి, హోమియోపతీ మందులు అనేకసారలు పరయతనించారు కానీ ఫలితం కలుగలేదు.

19 జూలై 2017 న ప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పరీక్షలంటే భయం 11590...India

17 సంవతసరాల  వైదయ విదయారధినికి రాబోయే పరీకషల పటల విపరీత మైన భయం ఏరపడింది. ఆమె కషటపడి ఎననో గంటలు చదువుతోంది కానీ గత రెండు వారాలుగా ఆమె చదివింది ఏమీ గురతుండడం లేదు. 1 డిసెంబర 2017న ఆమె పరాకటీషనర ను సంపరదించినపుడు, ఆమె తనకు నిదర లేమి, ఏకాగరత కుదరక పోవటం, చదివినది మరిచి పోవటం, వీటితో బాధ పడుతుననటలు చెపపారు. ఆమెకు  కరింది రెమిడి ఇవవడం జరిగింది:
CC12.1...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి