దృష్టాంత చరిత్రలు
Vol 2 సంచిక 5
September 2011
బహువిధ సమస్యలు 02813...Belgium
15 సంవతసరాల వయససు నుండి శవాస కోశ సంభందించిన సమసయతో భాదపడుతునన ఒక 31 ఏళళ వయకతి, చికితసా నిపుణుడను సంపరదించాడు. ఈ కారణంగా ఇతనికి రాతరిళళు అలలోపతి మందులు తీసుకుంటే తపప నిదర పటటేది కాదు. అంతేకాకుండా గత ఐదు సంవతసరాల నుండి సరపి బొబబలు సమసయతో భాధపడుతుననాడు. అతని సోదరుడికి ఇటీవల కయానసర వయాదుందని నిరధారించ బడింది మరియు భావోదవేగ సమసయల కారణంగా సోదరుడు అతనికి దూరమయయాడు....(continued)
పూర్తి దృష్టాంతము చదవండిథైరాయిడ్ గ్రంథి మాంద్యం (హైపోథైరాయిడిజం) 02836...India
బాలయం నుండి హైపోథైరాయిడిజం సమసయతో భాదపడుతునన ఒక 27 ఏళళ వయకతి చికితసా నిపుణులను చికితస కొరకు సంపరదించారు. ఇతనికి ఉనన రోగ లకషణాలు: శరీరంలో శకతి లేనందువలన చూడడానికి సోమరిపోతు వలె కనిపించటం, జుటటు వరాలిపోవటం, ముఖం వాపు, ధీరగకాలిక రకతహీనత మరియు పీడకలల కారణంగా నిదర పటటకపోవటము. ఈ రోగి మధయ మధయలో అలలోపతి వైదయం చేయించుకొనేవాడు కాని సఫలితం లభించలేదు. ఇటీవల రోగి పరిస...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఏనుగు గజ్జి మరియు ముఖంలో గడ్డ 02826...India
మెడ యొకక కుడి భాగం నుండి తలమీద చరమం వరకు శోకిన ఏనుగు గజజి వయాధి సమసయకు చికితస కోరుతూ ఒక 45 ఏళళ మహిళ చికితసా నిపుణులను సంపరదించింది. ఈ సమసయ కారణంగా రోగికి మంట మరియు దురదలు ఎకకువగా ఉండేవి. ఐదు నెలల కరితం రోగి నుదుటి పై, చినన గడడలతో కూడిన నిమమకాయ పరిమాణంలో ఒక కణితి లేచింది. ఐదేళళగా రోగి శరీరం అకకడకకడ నలలగా మారింది. రోగికి రకతహీనత సమసయ కూడా ఉండేది. రోగి, బహుశా ఈ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండితుంటి నొప్పి 10080...India
తుంటి నొపపితో భాదపడుతునన 72 ఏళళ వయససు గల ఒక వృదధురాలు చికితసా నిపుణులను సంపరదించింది. తీవరమైన నొపపి కారణంగా ఆమె కొనని సంవతసరాలుగా కదలలేక మరియు మంచం నుండి లేవలేక భాధపడేది. రోగికి కరింది వరాసిన మందులు ఇవవబడినాయి:
CC15.1 Brain & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS
ఈ మందులను ఆరు నెలల పాటు కరమం...(continued)
పూర్తి దృష్టాంతము చదవండితీవ్ర శోషరస పాండురోగం (ల్యుకేమియా) శోకిన కాలు 02826...India
రెండునరర సంవతసరాల బాలుడుకి లయుకేమియా(రకత కయానసర) శోకింది. జవరంతో మొదలైన ఈ వయాధి ఒక నెల తరవాత వైధయులచే లయుకేమియా యని నిరధారించబడింది. రోగికి రసాయనచికితస (కీమోతేరపి) మరియు ఇతర అలలోపతి మందులు ఇవవబడినాయి. అలలోపతి వైదయం మొదలైన రెండు వారాల తరవాత, ఆ పిలలవాడి యొకక తాత మరియు నానమమగారులు వైబరో చికితసా నిపుణుడను సంపరదించి మందులను పుచచుకుననారు. వైబరియానికస బాబాచే...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమూత్రాశయంలో అంటురోగం శోకిన పిల్లి 01150...Croatia
చికితసా నిపుణుల కూతురి యొకక పిలలికి మూతరాశయంలో, నొపపితో కూడిన తీవర అంటురోగం శోకింది. ఈ రోగం కారణంగా మూతరంలో రకతం కనిపించేది. పిలలికి కరింది మందులు ఇవవబడినాయి:
NM21 KBS + OM15 Kidneys + BR11 Kidney Balance + SM27 Infection...TDS
మూడు రోజులలో పిలలికి కొంతవరకు నయమై. ఒక వారం రోజులలో పూరతిగా కోలుకుంది.
నిపుణుల వదద 108 CC పెటటె ఉండియుంటే కనుక, ఈ...(continued)