Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 3 సంచిక 1
January 2012

స్మృతిలోపం, అలసట, మోకాలి నొప్పి 02859...India

నిరంతరంగా అలసట, సమృతిలోపం మరియు మోకాలి నొపపితో భాదపడుతునన ఒక 46 ఏళళ మహిళకు కరింది వైబరో మందు ఇవవబడింది:
CC12.1 Adult tonic…TDS

ఒక నెల రోజులలో, ఆమెకునన రోగ లకషణాలని తగగిపోవడంతో మందు మోతాదును ఆపై పదిహేను రోజులకు BDకు తగగించబడింది. పరసతుతం ఈమె మందును రోజుకి ఒకసారి (OD) తీసుకుంటోంది.

పూర్తి దృష్టాంతము చదవండి

రక్తక్షయంతో కూడిన గుండెజబ్బు 02836...India

2001 నుండి గుండె సమసయలు మరియు 2006 మరియు 2009 లో సటరోక వయాధి భాదితుడైన ఒక 61 ఏళళ వయకతి, ఇటీవల  అనుభవిసతునన కొనని రోగ లకషణాలు: తలతిరగటం మరియు సపృహతపపడం. ఈ సమసయలకు చికితస కోరి చికితసా నిపుణుడను సంపరదించడం జరిగింది. అంతకు ముందు ఈ వయకతి గుండెజబబు మరియు నాడి నిపుణులను సంపరదించిన సమయంలో చేయించుకునన MRI పరీకష ఫలితాల కోసం ఎదురు చూసతుననారు. చికితసా నిపుణుడు ఈ వయక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వినికిడి లోపం మరియు స్ట్రోక్ 02859...India

ఒక 76 ఏళల మహిళకు ఒక సంవతసరం కరితం వచచిన సటరోక కారణంగా కుడి చెవిలో వినికిడి కోలపోవడంతో పాటు ఎడమ చెవిలో ఒక ఇబబంధికరమైన ధవని వినిపించేది. అలలోపతి వైదయుడు ఈ సమసయలకు కారణం చెవిలో అసమతులయత ఏరపడడమేనని, దానికి పరిషకారం ఏమి లేదని చెపపారు. వైబరో చికితసా నిపుణుడు కరింది మందులను ఇవవడం జరిగింది :

CC5.2 Deafness + CC5.3 Meniere’s disease + CC18.4 Paralysis…TDS...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మధుమేహము (డయాబెటిస్ మెల్లిటస్ రెండవ రకం) 02786...Russia

ఒక 58 ఏళల మహిళకు తొమమిదేళలుగా రెండవ రకానికి చెందిన మధుమేహ సమసయ ఉండేది. అంతేకాకుండా, ఆమె అధిక బరువు, విపరీతమైన ఒతతిడి, బలహీనత, అధిక భావొదవేకము మరియు తీవర అనారోగయంతో బాధపడేది. బైయెటటా మరియు గలూకోవనస వంటి అలలోపతి మందులతో ఆమెకు చికితస ఇవవబడుతోంది. ఆమె చకకెర సథాయి 10 యూనిటలుంది (సాధారణ చకకెర సథాయి 5.5 యూనిటలు)

ఆమెకు ఇవవబడిన మిశరమాలు:

#1) CC12.1 Adult tonic +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కంటిపొర 02095...USA

డయూక అను 12 ఏళల వయససునన ఒక మొగ కుకకకు కంటిపొర సమసయకు చికితసా నిపుణుడు కరింది మందులను ఇవవడం జరిగింది: NM47 Cataract Compound + NM48 Vitamin Eye Comp + NM68 Cataract Comp-B…BD.

కుకకకు వైబరో చికితసిసతుననటలుగా పశువైదయుడకు తెలపలేదు. అందువలన కుకక యొకక కంటిని పరీకషించిన సమయంలో కంటిపొర కరగడానని చూసి వైదయుడు ఆశచరయపోయారు.

గమనిక: పైనునన ముందుకు సరి సమానమైన మిశ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి