Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 4 సంచిక 5
September/October 2013

దీర్ఘకాలిక దగ్గు 02870...USA

74  సంవతసరాల మహిళ గత 4-5 సంవతసరాలుగా, దీరఘకాల మరియు సథిరమైన దగగుతో రాతరి పగలు బాధపడుతూ పరతయేకించి  రాతరి పూట దగగు వలన ఆమెకు సరైన నిదర ఉండటం లేదు. ఆమెకు డసట మరియు పుపపొడి అలెరజీ ఉండడం చేత  పుపపొడి సీజనలో దగగు దారుణంగా ఉంటోంది.  ఆమె తరచుగా అంటువయాధులకు కూడా గురవుతూ ఉండేది. గతంలో ఆమె నయుమోనియాతో ఆసుపతరిలో చేరడమే కాక ఆమెకు ఆసతమా కుటుంబ చరితర,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అధిక రక్తపోటుతో మదుమేహము మరియు అధిక కొలెస్ట్రాల్ 02859...India

రకతపోటు  మరియు అధిక కొలెసటరాల కలిగిఉననారు. అతనికి ఈకరింది రెమెడీ ఇవవబడింది:
#1.  CC6.3 Diabetes…BD
#2.  CC3.3 High Blood Pressure + CC3.5 Arteriosclerosis…BD

సవీయ పరయవేకషణలో రకతంలో చకకెర సథాయి లో పెదదగా మెరుగుదల కనిపించలేదు. మరికొనని పరీకషల నిరవహణ దవారా  రోగి యొకక కాలేయం కూడా బాగా పనిచేయడం లేదని నిరధారించారు. అందువలల CC4.2...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పెదవులమీద హెర్పెస్(సప్పి వ్యాధి) 02128...Argentina

38 సంవతసరాల వయకతి దీరఘకాలంగా  తన పెదవుల మీద పునరావృతమయయే హెరపెస వయాధితో బాధ పడుతుననారు.  
  SR293 Gunpowder…TDS, ఇ ఒకక రెమిడీ ని అభయాసకుడు రోగికి ఇచచారు.

రెండు రోజులలో సపపి యొకక పరిమాణంలో గణనీయమైన  మెరుగుదల ఉంది. ఐదు రోజులలో హెరపెస యొకక అనని చిహనాలు పూరతిగా అదృశయమయయాయి. అందువలల చికితస ఆపివేయబడింది.

పూర్తి దృష్టాంతము చదవండి

ప్రిమెచ్యూర్(అపరిపక్వజననపు) శిశువు లో కామెర్లు మరియు ఇన్ఫెక్షన్ 02870...USA

ఒక తండరి నెలలు నిండకుండా ముందుగా పుటటిన ఆడ శిశువు ఇంకయుబేటర లో ఉననపపటికీ సహాయం అభయరథించాడు. పాప  కామెరలు, జవరం, జలుబు మరియు దగగు  వయాధులతో ఉంది. ఆసుపతరిలో వైదయులు శిశువుకు వివిద రకాల యాంటీబయాటిక మందులను ఇచచారు కానీ ఆమె ఆరోగయం మెరుగుపడలేదు,వైదయులు ఇంతకంటే ఏమీ చేయలేమని  చెపపారు. అభయాసకుడు సాయిరామ హీలింగ పోటెన టైజర దవారా కరింది కాంబోను బరాడ కాసట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

జీవిత కాలం మలబద్దకం 02859...India

ఒక 80 ఏళల వయకతి  కొంచెం వణుకుతూ అభయాసకుని వదదకు వచచి తనకు ఎనని రకాల చికితసలు తీసుకుననపపటకీ తనకి  జీవితకాలముగా ఉనన  మలబదధకానికి  ఒక పరిషకారం కోసం అభయరధించారు.

అతనికి కరింది రెమెడీ ఇవవబడినది:
CC4.4 Constipation…TDS

  అతనికి వెంటనే మలబదధకం నుండి విముకతి కలిగింది. అతను చాలా కాలం కరితం మాదిరిగా ఎకకువ శకతివంతంగా మరియు సంతోషముగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మెదడు యొక్క సిస్టిసెర్కోసిస్ వ్యాధి 01053...USA

2011 ఏపరియల లో 37 సంవతసరాల సతరీ  నిరధారణ చేయబడిన పైన పేరకొనన వయాధితో వచచారు.    ఇది సరిగా వండని  పంది మాంసం లో ఉండే టేప వారమ లేదా పరాననజీవి యొకక గుడల వలన కలిగే ఒక దేహ సంబంధిత  పరాననజీవి ముటటడి. ఇది పరేగు గోడకు కననం చేసి తదవారా ఇతర కణజాలాలకు వెళుతుంది; మెదడులో అవి అనేక రకాల నాఢీ సంబంధిత లకషణాలను కలిగిసతాయి. ఆమెకు చికితసచేసతునన అల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గార్డెన్ ప్రయోగం 02321...Mexico

ఈ అభయాసకురాలికి 2000 చదరపు మీటరల పొడవైన గారడెన ఉంది. ఆమె మొదట ఈకరింది కాంబో తయారు చేసుకుననారు:

CC1.2 Plant tonic + NM67 Calcium + SM1 Removal of Entities + SM5 Peace & Love Alignment ఒక లీటరు నీటిలో

 తరువాత ఆమె ఆనీటికి 200 లీటరల నీటిని జోడించి మొకకలపై రోజూ సపరే చేయడానికి ఒక సపరింకలర లోని నీటిలోకాలిపారు. ఫలితంగా ఎకకువ పకషులు మరియు చాలా శాంతియుతమైన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి