Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

జీవిత కాలం మలబద్దకం 02859...India


ఒక 80 ఏళ్ల వ్యక్తి  కొంచెం వణుకుతూ అభ్యాసకుని వద్దకు వచ్చి తనకు ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటకీ తనకి  జీవితకాలముగా ఉన్న  మలబద్ధకానికి  ఒక పరిష్కారం కోసం అభ్యర్ధించారు.

అతనికి క్రింది రెమెడీ ఇవ్వబడినది:
CC4.4 Constipation…TDS

  అతనికి వెంటనే మలబద్ధకం నుండి విముక్తి కలిగింది. అతను చాలా కాలం క్రితం మాదిరిగా ఎక్కువ శక్తివంతంగా మరియు సంతోషముగా ఉన్నారు, వైబ్రియనిక్స్ తన జీవితాన్ని మార్చివేసిందని అభ్యాసకునికి తెలిపారు.  

అనంతరం అతను తనకున్న సమస్యలు మధుమేహానికి(CC6.3 Diabetes…OD) మరియు నిద్ర లేమికి (CC15.6 Sleep disorders…OD) తీసుకుని వాడుకుంటూ మరింత ఆనందంగా ఉన్నారు.