Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 17 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2026
అవలోకనం

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

• డా. జిత్ అగర్వాల్, మన అత్యంత గౌరవనీయులైన సీనియర్ ప్రాక్టీషనర్ మరియు పరిశోధనా విభాగాధిపతి దివంగత ప్యాట్ హంట్ గారికి హృదయాన్ని హత్తుకునే నివాళి అర్పిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రాక్టీషనర్లు తొలిసారిగా నిర్వహించిన సాయి వైబ్రియానిక్స్ దినోత్సవం, వైబ్రియానిక్స్ సేవ చేసే సమయంలో ధరించదగిన సాయి వైబ్రియానిక్స్ బ్యాడ్జ్, అలాగే మన సాధనను, సేవను మరింతగా ఎలా లోతుగా చేసుకోవాలో వివరిస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో ఈ క్రింది పన్నెండు ఆసక్తికరమైన కేసులు పొందుపరచబడ్డాయి: సిరల పుండు (Venous Ulcer); ఆందోళన, శ్వాసకోశ అలర్జీ, వణుకులు, వెన్నునొప్పి; మడమల పగుళ్లు; దూకుడు ప్రవర్తన; అధిక లాలాజల స్రావం, వికారం, తలనొప్పి; సైనసైటిస్; వెన్నునొప్పి, భావోద్వేగ అసమతుల్యత; దీర్ఘకాలిక దగ్గు; నాభి హెర్నియా; కాలి గోరు పగలడం; సయాటికా నొప్పి; కడుపునొప్పి, మలబద్ధకం.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

పరిశోధనా విభాగాధిపతిగా, సీనియర్ ప్రాక్టీషనర్‌గా దివంగత ప్యాట్ హంట్ గారు అందించిన అమూల్యమైన సేవల గురించి తెలుసుకోండి.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్నలు జవాబులు

తెలుసుకోవడానికి చదవండి: హీలర్ మరియు ప్రాక్టీషనర్ మధ్య ఉన్న తేడా ఏమిటి? మనం ఎందుకు ప్రాక్టీషనర్లం? హీలర్‌గా ఎలా ఎదగవచ్చు? • ORS కు వైబ్రియానిక్స్ ప్రత్యామ్నాయం ఉండగలదా? పొటెన్టైజ్ చేసిన అల్లోపతి ఔషధం చికిత్సాపరంగా పనిచేయగలదా? దానిని ఎలా పరిశీలించవచ్చు? తన ప్రాంతంలో లేదా సమీపంలో ప్రాక్టీషనర్‌ను కోరుకునే రోగికి ఎలా సహాయపడాలి? అలాగే రక్త క్యాన్సర్ చికిత్సలో CC2.1 తో పాటు CC2.3 ను ఎందుకు కలపకూడదు?

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్య వాణి

స్వామి, ముందుగా మనస్సును ఎలా శుద్ధి చేసుకోవాలో, అలాగే సేవ మనకు ఎన్ని అపూర్వమైన అవకాశాలను అందిస్తుందో ప్రేమతో మార్గనిర్దేశం చేస్తున్నారు!

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

పుట్టపర్తి, భారతదేశంలో జరగనున్న రాబోయే శిక్షణా శిబిరాలు.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

• మహిళల ఆరోగ్య సంరక్షణ పై ఆరోగ్య వ్యాసం—మహిళల ఆరోగ్యం ఎందుకు అత్యంత ముఖ్యమో, స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ విధులు, యుక్తవయస్సు, గర్భధారణ, ప్రసవానంతర దశ, సంభవించే సంక్లిష్టతలు, రుతువిరతి, రుతువిరతి అనంతర ఆరోగ్య ప్రమాదాలు, స్త్రీ జననేంద్రియ వ్యాధులు, అలాగే రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు స్వీయ పరీక్ష యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. • సెమినార్లు మరియు సమావేశాల సారాంశం—యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన వార్షిక సమావేశం, తెలంగాణ ప్రాక్టీషనర్ల హైదరాబాద్ సమావేశం, జనవరి 26న పుట్టపర్తితో పాటు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిత్రాలతో కూడిన తొలి వైబ్రియానిక్స్ దినోత్సవం ఉత్సాహభరితమైన వేడుకలు, అలాగే కర్ణాటక ప్రాక్టీషనర్ల బెంగళూరు సమావేశం. • శిబిరాలు మరియు క్లినిక్‌లు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన శిబిరాల సంక్షిప్త వివరాలు. • అనుభవాలు: డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి – 20 సప్లిమెంట్లు. • స్మరణాంజలి: మన అత్యంత సీనియర్ ప్రాక్టీషనర్, పరిశోధనా విభాగాధిపతి దివంగత ప్యాట్ హంట్ గారికి ఘన నివాళి.

పూర్తి వ్యాసం చదవండి