మోకాలి నొప్పి 02799...UK
55 సంవత్సరాల వ్యక్తి గత 5 సంవత్సరాలుగా ఎడం మోకాలి నొప్పి తో బాధ పడుతున్నాడు.వీరు 2016.మే 29 న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. గతంలో వీరికి అనగా 2013 వ సంవత్సరంలో నిపుణుల చేత మోకాలిపై రంధ్రం చేసి శస్త్ర చికిత్స చేసారు కానీ దాని వల్ల ఏమీ ఉపయోగం కనిపించలేదు .వీరి మోకాలు వాచి ఉండి వంపడానికి వీలు లేకుండా ఉండి.ఏవయిన మెట్లు వంటివి ఎక్కేటప్పుడు విపరీతంగా నొప్పి వస్తోంది.వీరు ప్రాక్టీ షనర్ ను సంప్రదించే నాటికి కేవలం కొన్ని అలోపతిక్ నొప్పి నివారణులను వేసుకుంటున్నారు. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…QDS
#2. NM36 War + NM45 Atomic Radiation + NM113 Inflammation + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR324 X-Ray + SR348 Cortisone…QDS
వైబ్రో రెమిడి లు ప్రారంభించకముందే అలోపతిక్ మందులు మానేసారు. రెండు వారాల తర్వాత ఎడమ మోకాలి పైన ఉన్న వాపు పూర్తిగా అదృశ్యమయ్యి మోకాలు మామూలు గానే కనిపించ సాగింది.నొప్పి 75% తగ్గింది. #1 మరియు #2 యొక్క డోసేజ్ TDS.కు తగ్గించడం జరిగింది.నాలుగు వారాల తర్వాత అనగా 2016 జూన్ 16 నాటికి వీరికి 100% తగ్గిపోయింది. ఇప్పుడు ఏమాత్రం నొప్పి లేదు, కాలు మాములుగానే వంచ గలుగుతున్నారు.కనుక డోసేజ్ ను ఒక నెల BD గానూ మరుసటి నెల OD గానూ తగ్గించు కుంటూ వచ్చారు ప్రస్తుతం వీరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉన్నారు.