దీర్ఘకాలిక తెల్లబట్ట వ్యాధి 11578...India
ఒక 40 సంవత్సరాల మహిళ గత 20 సంవత్సరాలుగా ప్రతీ రోజు అయ్యే తెల్లబట్ట వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి కారణ మేమిటో ఆమెకు తెలియలేదు మందులు కూడా ఆమె వాడలేదు. కానీ పరిస్థితి రాను రానూ చాలా ఇబ్బందికరంగా ఉండడంతో ఆమె వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించి 2016 ఏప్రిల్ 11న క్రింది డోస్ తీసుకొన్నారు.
CC8.1 Female tonic + CC8.5 Vagina & Cervix + CC8.6 Menopause + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS
రెండు వారాల్లోనే ఆమెకు 75%, నెల రోజులలో 100%వ్యాధి నయం అయ్యింది. మరో నెల రోజుల పాటు డోస్ ను BDగా తీసుకోని తర్వాత పూర్తిగా మానేశారు. తర్వాత ఆమె తన కీళ్ళనొప్పులు, రక్తహీనత వ్యాధులకు కొంబో తీసుకున్నారు. చివరి సారి కలిసినప్పుడు గత 7 నెలలు గా తనకు ఏ వ్యాధి లేదని తెల్లబట్ట వ్యాధి పూర్తిగా మాయమయ్యిందని చెప్పారు.
సంపాదకుని వ్యాఖ్య :
దీర్ఘకాలికమైన వ్యాదులన్నింటికి నిర్ణీతమైన పధ్ధతి లో డోస్ తగ్గించుకుంటూ రావాలి. ప్రస్తుత సమస్య 20 ఏళ్ల నాటిది కనుక క్రమంగా ఎక్కువ కాలం పాటు డోస్ తగ్గించు కొంటూ వచ్చి OWగా దానిని పరిసమాప్తి చెయ్యాలి.