పార్కిన్సంస్ వ్యాధి(అవయవాల వణుకు రోగం) మరియు సోరియాసిస్(చర్మ వ్యాధి) 02859...India
2013 మార్చ్ లో ఒక 54 ఏళ్ళ వ్యక్తి, అత్యంత దు:ఖంతో, తన ఇద్దరు అబ్బాయిల సహాయంతో, అభ్యాసకుడుని సంప్రదించడానికి వచ్చారు. ఇయన మధ్య దశలో ఉన్న పార్కిన్సంస్ వ్యాధితో గత ఆరు ఏళ్ళగా భాద పడుతున్నారు. డెల్లిలో ఒక ప్రభుత్వ ఆశ్పత్రిలో అల్లోపతి చికిత్సతో పాటు, ఇయన జాండోపా మూళికను కూడా తీసుకుంటున్నారు. వణుకు, ఒళ్ళు భిగువు మరియు నొప్పులు కారణంగా ఈయన రోజువారి చర్యలకు కుటుంభ సభ్యుల మీద ఆధారపడేవారు. ఇయనకు సోరియాసిస్(చర్మవ్యాధి) మరియు పడక పుళ్ళు సమస్య కూడా ఉండేది. ఇయ్నకు ఒకటే స్తానంలో పడుకునియుండడం చాలా ఇబ్భందికరంగా ఉండేది. ఇయ్నకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:
పార్కిన్సంస్ సమస్యకు:
#1. CC18.6 Parkinson’s disease + CC20.2 SMJ tonic…TDS
సోరియాసిస్ మరియు పడక పుళ్ళకి:
#2. CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions...TDS, మౌఖికంగా మరియు పై పూతకు కొబ్బరి నూనెలో
రెండు నెలల్లో, ఈ రోగికి సోరియాసిస్ సమస్య పూర్తిగా తగ్గిపోయిన కారణంగా #2 యొక్క మోతాదును రోజుకి ఒకసారికి (OD)తగ్గించారు. పార్కిన్సంస్ వ్యాధి లక్షణాలు కూడా 50% వరకు తగ్గిపోయాయి. ఎవరి సహాయం లేకుండా ఇయన నడవగాలిగాడు. వ్యాధి నుండి ఉపశమనం కలగడం వల్ల ఇయన ప్రశాంతంగా నిద్రించ గలిగారు. రోగి పరిస్థితి మెరుగు పడడం కారణంగా, డాక్టర్ పార్కిన్సన్స కొరకు ఇచ్చిన మందు మోతాదును సగానికి తగ్గించేసారు. పేషంటు #1 మందును రోజుకి మూడు సార్లు(TDS) తీసుకోవడం కొనసాగించారు. ఒక నెల తర్వాత, పేషంటుకు 80% ఉపశమనం కలిగింది. ఇయన తన పొలంలో పని చేసుకోవడం కొనసాగించారు. సొంతంగా తన పనులన్నీ చేసుకోగలిగారు. పేషంటు మరియు అతని కుటుంభ సభ్యులు ఈ చికిత్స ద్వారా భగవంతుడు దీవెనలని అందుకున్నామని ఎంతో సంబర పడ్డారు.
ఈ పేషంటు #2 మందును ఆపివేసి #1 మందును తీసుకోవడం మరో మూడు నెలలవరకు కొనసాగించారు.