Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

స్ట్రోక్ 02901...Italy


అభ్యాసకుడు ఇట్లు వ్రాస్తున్నారు: 2013 డిసంబర్లో ఒక 81 ఏళ్ళ వృద్ధురాలు ఇస్కీమియా  వల్ల మెదడులో గాయం ఏర్పడడంతో ఆస్పత్రిలో చేర్చపడింది. అక్కడ ఆమె స్పృహ కోల్పోయింది.ఆమె మెదడులో రక్త స్రావాన్ని ఆపడానికి శస్త్ర చికిత్స చేయాలనీ వైద్యులు నిర్ణయించారు. వైద్యుడు అనుకూలమైన ఫలితం లభించడానికి అవకాశం తక్కువని హెచ్చరించారు. వైద్యుడు అనుకూలమైన ఫలితం లభించడానికి అవకాశం తక్కువని హెచ్చరించారు.నేను వెంటనే ఈ క్రింద వ్రాసిన మందుల్ని బ్రాడ్కాస్ట్ చేయడం మొదలు పెట్టాను

CC18.4 Stroke + SM2 Divine Protection + SR271 Arnica 30C…continuously

ఈమెకు చేసిన శస్త్రచికిత్స సఫలమైనప్పటికీ రోగియొక్క వయసు మరియు శారీరిక పరిస్థితిని ద్రిష్టిలో పెట్టుకొని వైద్యులు ఆమె కోలుకోవడం కష్టమని చెప్పారు.కాని ఈమెకు వైద్యులు ఆశ్చర్య పడే విధంగా రెండే రోజులలో స్పృహ వచ్చింది. కాని మరో 24 గంటలలో ఈమెకు మరొకసారి స్ట్రోక్ రావడంతో వైద్యులు ఈమె ఈసారి కొల్కోవడం అసాధ్యమని నిరాశపూరితంగా చెప్పారు. ఈమె మాట కోల్పోయారు.

వైబ్రియోనిక్స్ బ్రాడ్ కాస్ట్ 24గంటలు కొనసాగింది. ఆరు రోజుల తర్వాత ఈమె స్పృహలోకి వచ్చి కొన్ని మాటలు మాట్లడగలిగింది. పది రోజుల తర్వాత ఈమెలో  గ్రహణ శక్తీ వచ్చి కొద్ది రోజులలో ఆశ్పత్రినుంది డిస్చార్జ్ అయ్యింది. ఈమె తనంతట తానుగా నడవలేకపోయినా  చాలావరకు కోలుకుంది. మా అమ్మగారైనా ఈమెకు ఆశ్పత్రినుండి తిరిగి వచ్చినప్పుడునుండి అవే వైబ్రియోనిక్స్ మందులు 12.1 అడల్ట్ టొనిక్ చేర్చి ఇవ్వడం జరుగుతోంది.