యాంటి ఖిమోథెరపీ మరియు క్యాన్సర్ 02494...Italy
సాయిరాం పోటెమ్టైజర్ కలిగి ఉన్న అభ్యాసకుల కోసం క్యాన్సర్ కు సంబంధించి పైన పేర్కొన్న అభ్యాసకులు కొంత ముఖ్యమైన సమాచారం ఇచ్చారు. క్రింద పేర్కొన్న రెండు సందర్భాలలో మెరుగైన ఫలితాలు పొందడము సాధ్యమని వారు కనుగొన్నారు:
యాంటీ ఖిమో కేసులు: ఖీమోథెరపీ వల్ల దుష్ప్రభావాలు నిరోధించడానికి ఈ క్రింది విధంగా ఉపయోగించండి:
SR559 Anti Chemotherapy (60C & 1M)…ప్రతి పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున రెండు గంటలు, తరువాత ప్రతి గంటకు ఒకటి చొప్పున ఆరోజు చివరి వరకు, మరుసటి రోజు 6TD తర్వాత TDS అలా మరలా ఖిమో థెరపీ చేయించుకొనే వరకూ. ఇప్పుడు డైల్ సెట్టింగ్ 60C లేదా 371 వద్ద పై విధానాన్ని పునరావృతం చేయండి అనగా ప్రతి పది నిమిషాలకు ఒక మోతాదు …..
క్యాన్సర్ కేసులకు: సాధారణ క్యాన్సర్ కోంబో CC2.1 + CC2.3 కు SR522 Pituitary Anterior + SR523 Pituitary Posterior కూడా జత చేయండి. దీనితో పాటు రక్తాన్ని శుభ్రపరచడానికి SR272 Arsen Alb (200C) కూడా ఇవ్వడం మంచిది.