PCOD లేదా పోలిసిస్టిక్ ఓవరియన్ డిసీస్ (అండకోశాలలో తిత్తులు) 10728...India
ఒక 42 ఏళ్ళ మహిళ తన ఋతు కాలాల సమయంలో అధిక రక్తస్రావం సమస్యతో పాటు విపరీతమైన నొప్పితో భాధపడేది. అంతేకాకుండా, ఈ రోగి అండకోశాలలో అనేక తిత్తులు ఉండేవి మరియు ఋతు కాలాలు అపక్రమంగా ఉండేవి. ఈమెకు ఈ క్రింద రాసియున్న మందులు ఇవ్వబడినాయి:
CC8.7 Menses Painful + CC20.6 Osteoporosis…TDS
ఈ చికిత్సను ప్రారంభించిన ఒక నెల తర్వాత రోగియొక్క ఋతు క్రమం, నొప్పి లేకుండా సాధారణంగా మారింది, అయితే అల్ట్రా సౌండ్ పరిశీలనలో రోగి యొక్క కుడి అండకోశంలో పెద్ద రక్తసిక్త తిత్తు ఉందని తెలిసింది. వైద్యుడు ఈమెకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. రోగి శస్త్రచికిత్స చేయించుకోవడం నిరాకరించి వైబ్రో చికిత్సా నిపుణుడను సంప్రదించింది. ఈమెకు ఇవ్వబడిన మందులు:
CC8.4 Ovaries + CC20.6 Osteoporosis …TDS
పది రోజుల తర్వాత చేసిన అల్ట్రా సౌండ్ పరిశీలనలో రోగి యొక్క రెండు అండకోశాలలోను తిత్తులు మాయమయ్యాయని తెలిసింది. వైబ్రియానిక్స్ ద్వారా ఆమెను నయం చేసినందుకు ఈ మహిళ స్వామికి కృతజ్ఞ్యతల్ను తెలుపుకుంది.