గర్భస్రావము సమస్య 02763...India
నాలుగు గర్భస్రావాలుతో భాద పడిన ఒక మహిళకు ఈ క్రింద వ్రాసియున్న మందులు ఇవ్వబడినాయి: ఈమె మరొకసారి గర్భిణి అయిన వెంటనే ఈమెకు CC8.1 Female Tonic + CC8.2 Pregnancy ఇవ్వబడింది. ఈ మందులను ప్రసవం వరకు వేసుకోవడంతో ఈమెకు ఒక ఆరోగ్యకరమైన శిశువు జన్మించింది.