Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మెటాస్టాటిక్ బోన్ క్యాన్సర్ 01768...Greece


జనవరి 6వ తేదీన 3 సంవత్సరాలుగా రొమ్ముపై కేన్సర్ తో బాధ పడుతున్న62 సంవత్సరాల మహిళ ప్రాక్టీషనర్ వద్దకు చికిత్స కోసం వచ్చారు. శస్త్ర చికిత్స ద్వారా స్తనమును తొలగించడం, కీమోథెరపీ పూర్తిగా తీసుకున్న పిదప ఆమెకు 2013 జూన్ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వళ్ళంతా నొప్పులు రావడం మొదలు పెట్టాయి. 2013 డిసెంబర్ 23న పరీక్షల అనంతరం ఆమెకు మెటాస్టాటిక్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. రెండు వారాలు అనంతరం ఆమె క్రింది రెమిడి తీసుకుంది. CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + NM113 Inflammation…TDS

2014 మార్చి నెలలో కొన్ని పరిక్షల అనంతరం డాక్టర్ ఆమెతో ‘’ఇది నమ్మశక్యము కాకుండా ఉంది, మచ్చుకైనా క్యాన్సర్ లక్షణాలు లేవు. క్యాన్సర్ పూర్తిగా పోయింది’’ అన్నారు. ఈ వ్యాధి పోవడంతో పేషంటు మానసికంగా కూడా కోలుకున్నారు. వైబ్రియోనిక్స్ థెరపీ ప్రారంభించక ముందు ఆమె నడవడానికి కూడా అశక్తురాలిగా ఉండేది. 2014 మే నాటికీ ఆమె చక్కగా నడచి వచ్చి వైబ్రో థెరపీని  తీసుకొంటోంది.