దివ్య వైద్యుని దివ్యవాణి
Vol 16 సంచిక 4
జులై / ఆగష్టు 2025
“నా అభిప్రాయం ప్రకారం, ప్రతి వ్యక్తి తన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిని నియంత్రించుకోవడం ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా చూసుకోవడం అతని ప్రాథమిక బాధ్యత. చికిత్స కంటే నివారణే ఉత్తమం. ఆహారపు అలవాట్లను సరిగ్గా నియంత్రించి పాటిస్తే, గుండె సంబంధిత వ్యాధులకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది.”
… సత్య సాయిబాబాబా, దివ్య ప్రసంగం, “ఆహారం, హృదయం మరియు మనస్సు” 21 జనవరి 1994 http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf
“ఈ ఒక సూత్రాన్ని మీ హృదయంలో శాశ్వతంగా లిఖించుకోండి— ఇతరులకు సేవ చేయడం పుణ్యం; ఇతరులకు హాని చేయడం లేదా వారు బాధపడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా, నిష్క్రియంగా ఉండడం పాపం.”
… సత్య సాయిబాబాబా, “అద్దం మరియు దువ్వెన్న” దివ్య ప్రసంగం, 26 జూన్ 1969 https://www.sssbpt.info/ssspeaks/volume09/sss09-12.pdf