ప్రకటనలు
Vol 5 సంచిక 6
November/December 2014
రానున్న వర్క్ షాపులు:
❖ ఇండియాలో పుట్టపర్తి: ఏవిపి వర్క్ షాపు 19-22 నవంబర్ 2014, హెమ్ ని [email protected] వద్ద కాంటాక్ట్ చేయండి
❖ఇండియాలో ధర్మక్షేత్రం, ముంబయి: ఏవిపి వర్క్ షాపు 29-30 నవంబర్ 2014, సతీష్ ని కాంటాక్ట్ చేయండి [email protected] ఫోన్ లో మాట్లాడండి 022-2876 8883
❖ఇండియాలో ఢిల్లీ-యన్.సి. ఆర్ : ప్రాక్టీషనర్స్ సమావేశం 7డిసెంబర్ & ఎస్.వి.పి. వర్క్ షాపు 1-9 డిసెంబర్ 2014, సంగీతను కాంటాక్ట్ చేయండి [email protected]
❖ ఇండియాలో కసరగడ్, కేరళ: ఏవిపి వర్క్ షాపు డిసెంబర్ 2014, రాజేష్ ని కాంటాక్ట్ చేయండి - [email protected] లేక ఫోను ద్వారా 8943-351 524 / 8129-051 524.
❖అమెరికాలో లెక్సింగ్టన్, ఏం.ఏ స్టేట్: ఏవిపి వర్క్ షాపు 9-11 జనవరి 2015, సూసాన్ ని కాంటాక్ట్ చేయండి - [email protected] లేక ఫోన్ ద్వారా 304-274-0477
అందరు శిక్షకులకు: మీకు ఒక వర్క్ షాప్ షెడ్యూల్ ఉంటే వివరాలు పంపవలెను: [email protected]
అభ్యాసకులకు ముఖ్యమైన గమనిక
మాకేసుల్లో చాలా అద్భుతమైనవానిని కూడా, కొన్ని ముఖ్యవివరాలు లేక పంచలేకపోతున్నాము. కనుక మీరు మీ కేసులను పంపినప్పుడు కిందివాటిని చేర్చండి:
దయచేసి మీ కేసుల్లో రోగివయస్సు, పురుషుడు/స్త్రీ, చికిత్స ప్రారంభించిన తేదీ, రోగలక్షణాల వివరాలజాబితా, అన్ని దీర్ఘకాలిక లక్షణాల వివరణాత్మక జాబితా, ప్రతి లక్షణం వ్యవధి, ప్రతి దీర్ఘకాలిక లక్షణంయొక్క కారణం, పూర్వపు లేక ప్రస్తుతపు చికిత్స వివరాలు, ఇచ్చిన కాంబో వివరాలు, మోతాదు, కాలవ్యవధి, తేదీలవారీగా ఎంతశాతం గుణం కనిపించినది, రోగి ప్రస్తుత పరిస్థితి, రోగి ఆకలి, నిద్ర వగైరా యితర రోగికి సంబంధించిన వివరాలు.
పై వివరాలన్నీ రాబోయే వార్తాలేఖలలో మీకేసులు ప్రకటించుటకు చాలా సహాయపడతాయి
మావెబ్ సైట్ www.vibrionics.org. మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో లాగిన్ (Login) అయి అభ్యాసకుని విభాగంలో చూడగలరు. మీ ఇ-మెయిల్ అడ్రసు మారినచో, దయచేసి మాకు [email protected] ద్వారా వీలైనంత వేగంగా తెలియ చేయండి.
మీరు ఈ వార్తాలేఖ మీ తలిదండ్రులతో పంచుకొనవచ్చును. వారి ప్రశ్నలు జవాబులకోసమో, పరిశోధనకొరకై మీకు పంపబడతాయి.