వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 4 సంచిక 6
November/December 2013
“మనం చిరునవ్వు నవ్వితే మనలో ప్రేమ వెల్లువై ప్రవహిస్తుంది.”\
-సత్య సాయి బాబా మూడవ యువజన కాన్ఫరెన్స్ 2007 జూలై
“ కొన్నింటిని నా పని అనీ మరికొన్నిటిని అతని పని వర్గీకరించ వద్దు అన్ని చర్యలు దేవునికి నైవేద్యంగా చేయండి ”
-సత్య సాయి బాబా రేడియో సాయి 2013 సెప్టెంబర్ 18
“మీ ప్రతీ మాటను ప్రేమతో నింపండి, మీ ప్రతి చర్యను ప్రేమతో నింపండి, మీ నాలుక నుండి ఉద్భవించే పదం కత్తిలాగా గుచ్చకూడదు, బాణం లాగా గాయ పరచకూడదు, సుత్తిలా కొట్ట కూడదు. అది తేనెలా మధుర మైనదిగా, సలహా రూపంలో అందించే వేదాంత జ్ఞానముగా, శాంతి మరియు ఆనందం విరబూయ గలిగే దివ్య పధంలా ఉండాలి... ప్రేమ కోసమే ప్రేమ, భౌతిక వస్తువుల కోసమో ప్రాపంచిక కోరికలు నెరవేర్చుకోవడం కోసమో దాన్ని ఉపయోగించవద్దు... ప్రతీ ఒక్కరిని- అతను ఎవరైనా కావచ్చు-ప్రేమతో కూడిన కరుణతో వ్యవహరించండి. నిర్మాణాత్మక కరుణ మానవాళి యొక్క ఆకస్మిక ప్రతిచర్యగా మారాలి.''
- శ్రీ సత్య సాయి బాబా సత్య సాయి స్పీచ్ 9:1- 1669 జూలై 29 9:16, 9:16, July 29, 1969