మోకాళ్ళ నొప్పి 02877...USA
2012 అక్టోబరు 27న, 71 ఏళ్ల వ్యక్తి ఎడమ కాలి మోకాలులో తీవ్రమైన నొప్పితో నడవడానికి ఇబ్బంది కలగడంతో చికిత్సకోసం నిపుణుడిని కలవడానికి వచ్చారు. అతని వైద్యుడు దీన్ని తీవ్రమైన ఆర్థరైటిస్ అని నిర్ధారించారు. కాబట్టి డిసెంబర్ 18న మోకాలి శస్త్ర చికిత్సకు ప్రణాళిక సిద్ధం చేయబడింది. అతనికి CC20.3 Arthritis…TDSగా ఇచ్చారు. రెండు రోజుల్లో అతను 90 శాతం మెరుగైనట్లు తెలిపారు. కానీఆ తరువాత అతనికి తన శరీరం అంతా ముఖ్యంగా వెన్నులో విపరీతమైన నొప్పి ఏర్పడినందువల్ల అతనికి క్రింది నివారణ ఇవ్వబడింది:
CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscle & Supportive tissue + CC20.5 Spine…TDS
డిసెంబర్ ప్రారంభంలో అతను 95% మెరుగ్గా ఉన్నట్లు నివేదించారు, కాబట్టి అతని శస్త్ర చికిత్స కోసం నియామకాన్ని రద్దు చేసుకున్నారు. ఆరు నెలల తర్వాత అతను 98 శాతంమెరుగుదలతో మెరుగైన నాణ్యత తో జీవితం గడుపుతూ సంతోషంగా ఉన్నారు.