కాళ్ళలోనొప్పి 11542...भारत
గత మూడు/నాలుగు సంవత్సరాలుగా రెండు కాళ్ళలోనూ నొప్పితో బాధపడుతున్న 70-సంవత్సరాల వ్యక్తి 2018 మే నెలలో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.
వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscle & Supportive tissue + CC20.5 Spine…6TD
రెమిడి తీసుకున్న 24 గంటల అనంతరం రోగికి 100% ఉపశమనం కలిగింది. పేషంటు కు డోసేజ్ QDS గా ఒక నెల వరకూ తీసుకోవాల్సిందిగానూ, అనంతరం క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా ఆపివేయవలసిందిగా సూచించ బడింది.
సంపాదకుని వ్యాఖ్య : ఈ ప్రాక్టీషనర్ పైన సూచించిన చికిత్స మాదిరిగా ఎముకలకు సంబంధించిన ఎన్నో కేసులకు విజవంతంగా చికిత్స నందించారు.