Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

హైపోథైరాయిడ్ 02799...UK


ఈ అభ్యాసకురాలు సియెరా లియోన్ లో ఉన్నప్పుడు యుకె నుండి అల్లోపతి బృందంతో వచ్చిన ఒక మహిళ వైద్యురాలు ఈ అభ్యాసకురాలు అక్కడ ప్రజలకు వైద్య చికిత్స చేయడం చూసారు. ఆమె యుకెకి తిరిగి వచ్చినప్పుడు తనకు థైరాయిడ్ పనిచేయడం లేదని వైబ్రియానిక్స్ తనకు ఏదైనా సహాయం చేయగలదా అని అభ్యాసకురాలిని ఆ వైద్యురాలు సంప్రదించారు. ఆమెకు గత ఐదు సంవత్సరాలుగా హైపోథైరాయిడ్ ఉంది మరియు అప్పటి నుంచి ఆమె రోజూ 50 మిల్లీగ్రాముల థైరాక్స్జిన్ తీసుకుంటోంది.  ఆమె చాలా దూరంలో ఉన్నందువలన ఆమెకు పోస్టు ద్వారా క్రింది రెమిడీ పంపబడింది:   

SR308 Pituitary Gland + SR319 Thyroid Gland + SR521 Pineal Gland + SR568 Hypothyroidism + CC15.1 Mental & Emotional tonic…TDS

రెండు నెలల తర్వాత ఆమె రక్త పరీక్ష చేయించుకోగా థైరాయిడ్ పనితీరు సాధారణ స్థితిలో ఉన్నందున ఆమె వైద్యుడు  థైరాక్జిన్ 25mgకి తగ్గించారు. ఆమె రెమిడీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.