సైనస్ ఇన్ఫెక్షన్ 01339...USA
2016 మార్చి18వ తేదిన 68 సంవత్సరాల వృద్ధుడు తను 6 నెలలుగా సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. వ్యాది నివారణ కోసం ఎన్నో మందులు వాడినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. దీనికి తోడు అప్పుడప్పుడు విపరీతముగా తలపోటువస్తుoడడం తో నిత్యకృత్యాలు చేసుకోవడం కూడా కష్టమయ్యింది. తను సంప్రదించిన విబ్రో ప్రాక్టీషనర్ క్రింది రెమెడి ఇవ్వడం జరిగింది.
CC2.3 Tumours & Growths + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…QDS నీటిలో
నాలుగు రోజుల తరువాత అనగా 22 మార్చ్ 2016, తేదిన ఆ పేషంటు తనకు తలపోటు, సైనస్ ఇన్ఫెక్షన్ చాలావరకు తగ్గిపోయిందని చెప్పాడు. అతను మరొక వారము QDS వాడి తరువాత OD కి మారడం జరిగింది . చివరిగా 27 వ తేదిన తనకు పూర్తిగా నయమయ్యిం దని చెప్పి మరియొక సమస్యకు డోస్ తీసుకోవడం జరిగింది.