Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

క్షీణించిన లివర్ 02494...Italy


57 సంవత్సరాల వయసు గల ఒక మహిళ లివరు క్షీణించి సరిగా పనిచేయక పోవడంతో అభ్యాస కుని వద్దకు సహాయం కోసం వచ్చారు. ఆమె అల్సరుతో, రక్తహీనతతో మంచానికి పరిమితమై లివర్ మార్పిడి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమెకు క్రింద రెమిడీలు ఇవ్వబడినవి:  

#1. NM22 Liver + OM17 Liver-Gallbladder + SR263 Nat Sulph (200C) + SR284 Chelidonium + SR330 Addiction to Alcohol + SR504 Liver + SR547 Carduus Mar …TDS

#2. NM2 Blood + OM1 Blood + BR1 Anaemia + SR361 Acetic Acid + SR494 Haemoglobin…TDS

రెండు నెలల్లోనే ఆమె మంచం మీద పడిఉండవలసిన పరిస్థితి  తప్పిపోయి చక్కటి ఆరోగ్యం చేకూరింది. ఆ తర్వాత వారాలలో కూడా  మెరుగుదల అలాగే కొనసాగింది. రెండు నెలల తర్వాత లివర్ యొక్క అల్ట్రాసోనిక్ పరీక్ష చేయించి అవి పూర్తిగా స్వస్తత పొందినట్లు రిపోర్టు చూపించింది. డాక్టర్లకు నమ్మశక్యం కాకుండా ఉంది. వారు ఆశ్చర్యపోయి ఇది సాధ్యం కాదని కానీ అల్ట్రాసౌండ్ నివేదిక ఆమె కాలేయం అద్భుతంగా పునర్నిమాణము పొందినట్లుగా చూపిస్తోందని   అందువల్ల కాలేయం మార్పిడి అవసరం లేదని అన్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది. ముందు జాగ్రత్తగా ఆమె CC4.11 Liver & Spleen + SR330 Addiction to Alcohol. రెమిడీ సాధారణ మోతాదు తో కొనసాగిస్తున్నారు.