Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

బొల్లి లేదా లూకోడెర్మా 02763...India


48 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అభ్యాస కుని వద్దకు చికిత్స కోసం వచ్చారు. ఎందుకంటే అతను క్రమంగా చర్మంపై ఉన్న వర్ణద్రవ్యం కోల్పోవడం కారణంగా శరీరంలో కొన్ని భాగాలపై తెల్లని ప్యాచెస్ ఏర్పడ్డాయి. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది;

CC21.2 Skin infections + CC15.1 Mental & Emotional tonic…TDS

రెండు నెలల్లోనే తెల్లటిమచ్చలు కొంచం మసకబారినట్లు గుర్తించారు. రోగి యొక్క సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు CC12.1 Adult tonic పై రెమిడికి జత చెయ్యబడింది. మరొక రెండు నెలలు గడిచిన తర్వాత తెల్ల మచ్చలు ఆకారంలో మరికొద్దిగా తగ్గాయి. మరో రెండు నెలల తర్వాత అవి పూర్తిగా పోయాయి. మచ్చలు తిరిగి రాకుండా ఉండటానికి తగిన మోతాదులో ఈ రెమిడీలు కొనసాగించ బడ్డాయి.

ఈ వ్యాధిని నిర్మూలించడం చాలా కష్టమైనప్పటికీ స్వామి దయతో   పూర్తిగా తగ్గిన అద్భుతమైనటువంటి చికిత్స ఇది.