స్కూల్లో తక్కువ మార్కులు 01159...Croatia
ప్రవర్తన లోపం, నేర్చుకోవడంలో లోపం మరియు స్కూల్ పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటున్న ఒక పది సంవత్సరాలు వయసుగల ఒక బాలికను చికిత్సా నిపుణుడు వద్దకు తీసుకు వెళ్ళడం జరిగింది. ఈ బాలికకు క్రింది మందులు ఇవ్వబడినాయి:
NM5 Brain tissue salts + NM104 Tops…TDS
ఈ మందును తీసుకున్న ఒక నెల తర్వాత బాలిక స్థిమితపడి, స్కూల్లో "A" గ్రేడులు తెచ్చుకుంది. బాలికలో కలిగిన అభివృద్ధిని చూసి అధ్యాపకురాలు ఆశ్చర్యపోయి బాలిక యొక్క తల్లిని ఆమెలో వచ్చిన మార్పుకు కారణం ఏమిటని అడిగింది!
గమనిక :
పైనున్న మందులకు బదులుగా CC17.3 Brain & Memory tonic ఉపయోగించవచ్చు.