Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మూత్రపిండాలలో రాళ్ళు 00971...Japan


ఒక 62 ఏళ్ళ వ్యక్తి  నీరసం మరియు మూత్రపిండాలలో రాళ్ళు సమస్యతో అభ్యాసకుడిని సంప్రదించారు. ఆయినకి శస్త్రచికిత్స చెయ్యాలని వైద్యుడు చెప్పడంతో చాలా భయపడ్డారు. ఆయిన కుమార్తె ఆయినను  వైబ్రియోనిక్స్ తీసుకోవల్సిందిగా పట్టుబట్టడంతో వారు ఒక అభ్యాసకుడిని సంప్రదించారు. ఆయినకు క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి.

NM12 Combination 12 + NM21 KBS + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR276 Berberis 200C + SR280 Calc Carb 30C + SR285  China Off 6X + SR322 Urtica Urens + SR346 Cantharis + SR360 VIGBYOR SR493 Gallbladder + SR501 Kidney… every 5 minutes for 2 hours

ఈ మందుల్ని రెండు గంటలు తీసుకోవడంతో ఈయనకు రోగ లక్షణములు తొలగిపోయాయి. వైద్యుడు మూత్రపిండాలలో రాళ్ళు తొలగిపోయాయని  చెప్పారు.ఈయనకు మళ్లీ ఈ సమస్య రాలేదు.